Shiva Ganesh
Author- NTV Telugu-
నెటిజన్లకు కేంద్రం అదిరిపోయే గిఫ్ట్.. మూడు కొత్త ఇంటర్నెట్ ప్లాన్లు విడుదల! అసలేంటి ‘PM-WANI’..
PM-WANI: దేశంలో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తూ.. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ‘పీఎం వాణి’ (PM-WANI) పథకంలో విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. పబ్లిక్ వైఫై వినియోగదారులు ఎదుర్కొంటున్న సుదీర్ఘమైన లాగిన్ పేజీలు, ఓటీపీల నిరీక్షణకు ఈ కొత్త నిర్ణయంతో శాశ్వతంగా చెక్ పడనుంది. ఇకపై కేవలం ఒక్క క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను నేరుగా హైస్పీడ్ వైఫైకి కనెక్ట్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అసలేంటి […] -
Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
Megastar Chiranjeevi: టాలీవుడ్లో గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మెగాస్టార్‌తో ఎగ్జిబిటర్లు రెండోసారి ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక ముగింపుని పలికారని సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ […] -
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
Cockroach Janata Party: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ దాటి ఏకంగా భారత ఎన్నికల సంఘం (ECI) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మే 16న కేవలం ఒక సెటైరికల్ ఆన్లైన్ గ్రూపుగా స్టార్ట్ అయిన ఈ ‘సీజేపీ’, ఇప్పుడు అధికారిక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు రెడీ అవుతుంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 35 ఏళ్ల న్యాయవాది సుధీర్ […] -
Karnataka CM: ఢిల్లీ వేదికగా సిద్ధరామయ్య ఔట్.. కర్ణాటక సీఎం పగ్గాలు డీకే హస్తగతం!
Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, హైకమాండ్ బుజ్జగింపులకు తాజాగా ముగింపునకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం మారుతారనే బలమైన లీకులు కాంగ్రెస్ అధిష్టాన వర్గాల నుంచి అందుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను గౌరవప్రదంగా పక్కకు తప్పుకోవాలని, ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెరవెనుక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల […] -
GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆ కోలీవుడ్ స్టార్!
GV Prakash: టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 10వ సినిమా ప్రకటనతోనే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మన శంకరవరప్రసాద్ గారు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్టాఫ్ స్క్రిప్ట్ లాక్ […] -
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
Byjus Story: ఇండియన్ ఎడ్టెక్ రంగంలో ఆకాశంలో ఒక తారగా వెలుగు వెలిగి, అపారమైన సంపదను సృష్టించిన బైజూ రవీంద్రన్ ప్రస్థానం ఇప్పుడు జైలు శిక్ష వరకు చేరుకుంది. ఒక సామాన్యుడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 22 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇప్పుడు కోర్టు ధిక్కరణ నేరం కింద సింగపూర్ న్యాయస్థానంలో ఆరు నెలల జైలు శిక్ష, దాదాపు 70,500 డాలర్ల (సుమారు రూ. 59 లక్షలకు పైగా) జరిమానా ఎదుర్కోవడం […] -
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
Byju Raveendran: సింగపూర్ కోర్టు సంచలన తీర్పుతో బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా సింగపూర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 90,000 సింగపూర్ డాలర్ల (సుమారు 70,500 అమెరికన్ డాలర్లు) భారీ జరిమానా కూడా విధించింది. ఏప్రిల్ 2024 వరకు ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులను రవీంద్రన్ పదేపదే ఉల్లంఘించడంతో […] -
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
Pinarayi Vijayan: కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. కన్నూర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు ముగించుకుని బయటకు వస్తున్న ఈడీ అధికారులను సీపీఐ(ఎం) కార్యకర్తలు అడ్డుకోవడంతో విజయన్ నివాసం వద్ద హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. గేటు వద్ద ఉద్రిక్తత.. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పార్టీ […] -
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
Khaja Mohijuddin: హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇప్పటికే గుర్తించారు దర్యాప్తు అధికారులు. మొత్తం నలుగురు మొహిజుద్దీన్ హత్య కేసులో పాల్గొన్నట్లు నిర్థారించుకున్నారు. నలుగురిలో ప్రస్తుతం ఒకరు పోలీసుల అదుపులో ఉండగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. న్యాయవాది హత్యకు గల ప్రధాన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో సంచలనం […] -
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
Vizag Bhimili Murder: భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. అనుకుంటున్నారు కొంత మంది భార్యలు. ప్రియుడి మోజులో పడి.. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చివరికి కటకటాలపాలై.. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. కనీసం ఆయా కేసులు చూసి కూడా తీరు మార్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి నేరాలే చేస్తూ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలిలోనూ ఓ భార్య భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. మర్డర్ కేసులో […]
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!