Shiva Ganesh
Author- NTV Telugu-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా ఆ రేంజ్లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హీరో సూర్య తిరుగులేని ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారాయన. ఈ మాస్ […] -
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
lizards: సాధారణంగా ఇంట్లో బల్లులు తిరగడం ఎవరికీ నచ్చదు. వాటి ఆకారాన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు కూడా. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటం కంటే, ఇంట్లోనే లభించే దొరికే వస్తువులతో బల్లులను శాశ్వతంగా ఎలా తరిమికొట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మిరియాల పొడి ఘాటైన వాసనను బల్లులు అస్సలు భరించలేవు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కొన్ని మిరియాలను దంచి, ఆ పొడిని నీటిలో కలిపి ఒక బాటిల్లో పోసుకోవాలి. తర్వాత […] -
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
Bengaluru Traffic: వీఐపీ భద్రత పేరుతో సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులపై కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా పోలీసులు పాత విమానాశ్రయం (ఓల్డ్ ఎయిర్పోర్ట్) రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో భారీ గందరగోళం చెలరేగింది. ఈ ఊపిరాడని ట్రాఫిక్ జామ్‌లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న ఓ గర్భిణీ స్త్రీ, ఆమె భర్త చిక్కుకుపోయారు. పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆమె భర్త.. […] -
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
Kalita Majhi: పశ్చిమ బెంగాల్లో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 రోజుల తర్వాత (దాదాపు మూడు వారాలకు) సోమవారం నబన్నాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. తాజా విస్తరణలో 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విస్తరణతో రాష్ట్రంలో ముఖ్యమంత్రితో […] -
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
Financial Planning Tips: ఆర్థిక మాంద్యం భయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకుంటూనే, దానిని లాభదాయకంగా ఎలా పెంచుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సూచించే కొన్ని ప్రాథమిక ఆర్థిక నియమాలను పాటిస్తే, ఎవరైనా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేసే, ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన ఆ […] -
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Paris Psg Violence: ఫ్రాన్స్ దేశంలో పారిస్ సెయింట్ – జర్మైన్ (PSG) ఫుట్‌బాల్ క్లబ్ సాధించిన చారిత్రాత్మక విజయం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూఈఎఫ్ఏ (UEFA) ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పీఎస్జీ ఛాంపియన్‌గా నిలవడంతో ఫ్రాన్స్ వ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ గెలుపు సంబరాలు కాస్తా క్షణాల్లో హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 400 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. […] -
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా లాంటి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ కెరీర్లో మైండ్‌బ్లోయింగ్ హిట్స్‌గా నిలిచిన ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలు మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ రోజు (మే 31న) ఆయనకు నివాళులర్పిస్తూ ప్రత్యేక పోస్టర్ల ద్వారా మేకర్స్ ఈ రెండు చిత్రాలకు సంబంధించిన రీరిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మహేష్ బాబు ఇండస్ట్రీ […] -
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
kajal Aggarwal: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను […] -
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్‌లో మాస్ ర్యాగింగ్!
Japan Roasts China: సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు వేదికగా చైనా, జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన మాటల యుద్ధం ముదిరింది. ఆసియాలోనే అతిపెద్ద రక్షణ సదస్సు అయిన ‘షాంగ్రి – లా డైలాగ్’లో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి చైనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా చైనా పేరు ఎత్తకుండానే, ఆ దేశ అహంకారాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు. ఈ సదస్సులో జరిగిన ఆసక్తికర పరిణామాలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన అంశాల […] -
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
IRCTC Jyotirlinga Darshan Yatra: శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం “సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో కేవలం ఒకే ఒక్క ప్రయాణంలో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!