Afghanistan: భారతదేశం బాటలో ఆఫ్ఘనిస్థాన్ నడుస్తుంది. తాజాగా తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌లో నీటి కటకట ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఇండియా అనుసరించింది ఏంటో తెలుసా.. భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశానికి నీటి సరఫరాను రద్దు చేసింది. ఇప్పుడు ఇదే బాటలో తాలిబన్ ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. తాలిబాన్ డిప్యూటీ సమాచార మంత్రి ముజాహిద్ ఫరాహి ఇటీవల మాట్లాడుతూ.. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం […]
Assam Love Jihad Bill: అస్సాం ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో “లవ్ జిహాద్”, బహుభార్యత్వాన్ని అరికట్టడానికి కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి అంశాలను పరిష్కరించే అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. మంత్రివర్గం వాటిని ఆమోదించిన తర్వాత వివరాలను అందిస్తామని సీఎం పేర్కొన్నారు. READ ALSO: Russia Nuclear Drills: అమెరికాతో […]
Russia Nuclear Drills: నాలుగు సంవత్సరాలు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హంగేరీలో సమావేశం కావాల్సి ఉంది. కానీ శిఖరాగ్ర సమావేశంపై ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడింది. దీంతో బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ వ్యూహాత్మక అణ్వాయుధ దళాల ప్రధాన విన్యాసాన్ని పర్యవేక్షించారు. READ ALSO: Mosquito Free Country: ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు! ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం […]
Mosquito Free Country: ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా? ఐస్లాండ్. కానీ ఈ దేశంలో తొలిసారిగా ఈ దేశంలో దోమలు కనిపించాయి. వాస్తవానికి దేశంలో ఈ నెలలో మూడు దోమలు కనిపించాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మూడు దోమల్లో రెండు ఆడవి, ఒక మగదోమ కనిపించదని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ దేశం గతంలో పూర్తిగా దోమలు లేని దేశంగా ఉండేది. కానీ దేశంలోని క్జోస్ పట్టణ నివాసి అయిన బ్జోర్న్ […]
Yathindra Siddaramaiah: కర్ణాటక రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో రాష్ట్రంలో సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య కొడుకు మాట్లాడిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. READ ALSO: World Cup 2025: సెమీఫైనల్ రేసు […]
Indigo Flight Emergency: కోల్‌కతా నుంచి బుధవారం ఇండిగో విమానం 6E-6961 శ్రీనగర్‌కు వెళ్తుంది. ఇదే సమయంలో ఊహించని ప్రమాదానికి విమానం గురైంది. గాల్లో 166 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. వెంటనే ఫైలట్ చాకచక్యంగా ప్రమాదం నుంచి ప్రయాణికులను బయట పడేశాడు. వాస్తవానికి ఈ విమానంలో ఇంధన లీక్ సమస్యను గుర్తించిన వెంటనే ఫైలట్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. READ ALSO: Minister Vanitha: […]
China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త డ్రోన్ కనిపించింది. వాస్తవానికి ఈ డ్రోన్ ప్రపంచానికి కనిపించిన తర్వాత నుంచి అనేక అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ ఈ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా కొత్త స్టెల్త్ డ్రోన్ GJ-X మొదటిసారిగా ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది తరువాతి తరం బాంబర్ అని చాలా మంది విశ్వసిస్తారు. ఈ డ్రోన్ పైలట్ లేకుండా […]
Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది. READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. పలు […]
Kafala abolished 2025: సౌదీ అరేబియా 50 ఏళ్ల నాటి కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. సౌదీలో కఫాలా యుగం ముగిసినప్పటికీ, ఇది అనేక ఇతర గల్ఫ్ దేశాలలో (GCC) కొనసాగుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదికల ప్రకారం.. గల్ఫ్ దేశాలలో సుమారు 24,000,000 మంది కార్మికులు ఇప్పటికీ కఫాలా లాంటి వ్యవస్థల కింద నివసిస్తున్నారు. ఈ కార్మికులలో అత్యధిక సంఖ్యలో దాదాపు 7.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. […]
RBI Banking Reforms: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా RBI 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై నవంబర్ 10 వరకు అభిప్రాయాలు కోరుతోంది. ప్రజల నుంచి, అభిప్రాయం బ్యాంకింగ్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిబంధనలు 2026 నాటికి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ […]