SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా […]
Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్‌కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు. READ ALSO: Rashmika Mandanna: ఆ పని […]
Wobble Smartphones: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త ప్లేయర్ రాబోతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది స్వదేశీ ప్లేయర్. ఈ కొత్త ప్లేయర్ మార్కెట్లోకి సరికొత్తగా రావడంతో పాటు, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన సరసమైన స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తుంది. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ టీవీ మార్కెట్లో Wobble గురించి విని ఉంటారు. కానీ ఇది త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కూడా రానుంది. READ ALSO: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi […]
BSNL Prepaid Offer: భారత ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. BSNL తన వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. వాస్తవానికి టెలికాం మార్కెట్లోని పోటీదారులతో పోల్చితే ఈ ప్లాన్ ఇప్పటికే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. అయినా కూడా BSNL ఇప్పుడు పండుగ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌ను మరింత సరసమైనదిగా చేసింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఎంత […]
Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను కలిగి […]
India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. READ ALSO: S-400: చైనా, […]
Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని […]
world’s Biggest Party: వాస్తవానికి ఈ రోజుల్లో పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సినీ తారల ఆధ్వర్యంలో నిర్వహించేవి, లేదా అరబ్ షేక్‌లు ఏర్పాటు చేసే వేడుకలు. కానీ ఈ పార్టీలను తలదన్నేలా వేల ఏళ్ల క్రితం నిర్వహించిన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గురించి మీకు తెలుసా.. ఈ పార్టీని పురాతన ఇరాకీ నగరమైన కల్హులో నిర్వహించారు. ఈ పురాతన కాలం నాటి పార్టీ గురించి తెలుసుకుంటే బాబోయ్ ఏంది బయ్యా దీని రేంజ్ అని […]
Khyber Pakhtunkhwa: ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఇప్పుడు పాకిస్థాన్‌ను పట్టిపీడుస్తుంది. ఇటీవల కాలంలో దాయాది దేశంలోనే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా పాక్-భారత్ ఘర్షణలు, తర్వాత దాయాది దేశంలో పర్యావరణ ప్రకోపం, ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో సంఘర్షణలు. ఇవన్నీ పాకిస్థాన్ చేసుకున్న స్వయంకృత పాపాలే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాపై దాయాది దేశం పట్టుకోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ పాకిస్థాన్‌లో ఏం జరుగుతుంది.. READ ALSO: DYCM Pawan Kalyan: అటవీశాఖ […]
Palestine President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ ఏంటదని అనుకుంటున్నారా.. గాజా ఒప్పందం గురించి ప్రపంచానికి తెలుసుకదా.. ఇదే సమయంలో ట్రంప్ తదుపరి పాలస్తీనా అధ్యక్షుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇక్కడే ఆయన బాంబు పేల్చింది.. ఇంతకీ ఆ బాంబు ఎవరి కొంప ముంచిందని ఆలోచిస్తున్నారా.. మహమూద్ అబ్బాస్‌ది.. ఎందుకంటే తాజాగా ట్రంప్ జారీ చేసిన ముఖ్యమైన ప్రకటనలో మహమూద్ అబ్బాస్ స్వతంత్ర పాలస్తీనా అధ్యక్షుడు […]