Shiva Ganesh
Author- NTV Telugu-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
Vallabhaneni Anil: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్ […] -
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
Prasanna Kumar: టాలీవుడ్లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య చోటుచేసుకున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు అవి అన్ని ఈరోజు పరిష్కారం అయ్యాయి. డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. బాలకృష్ణ గారు […] -
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Geetanjali Angmo: లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, ఆయన భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, ఈ కేసును అత్యవసరంగా సోమవారం విచారణకు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను కోరారు. ఇదిలా ఉండగా, […] -
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
Sandeep Reddy: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. డార్లింగ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమా షూటింగ్ పురోగతిపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “స్పిరిట్’ […] -
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి. […] -
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
Dreaming: పని చేసి అలసిపోతే కాసేపు బ్రేక్ తీసుకుంటే సరికొత్త ఉత్సాహంతో పని చేయడానికి జోష్ వస్తుంది. అచ్చం అలాగే శరీరం కూడా రోజంతా పని చేసి రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు విశ్రాంతి తీసుకొని సరికొత్త ఉత్సాహంతో తర్వాత రోజును స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతుంది. చాలా మందికి నిద్రపోయే టైంలో కలలు రావడం జరుగుతుంది. నిజానికి ఇలా కావడం సర్వసాధారణం. కలలకు కూడా శాస్త్రం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఆ శాస్త్రం పేరే […] -
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్నారు. సాధారణంగా స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ సమయంలో, ప్రభాస్ మాత్రం ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో డార్లింగ్ బిజీగా […] -
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
Iran Political Crisis: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. దేశంలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరిపి ఒప్పందానికి రావడం ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థను బలహీనపర్చే “సాఫ్ట్ తఖ్తాపలట్ (Soft Coup)”కు పాల్పడుతున్నారని ఇరాన్‌లోని కట్టరపంథీయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. […] -
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?
Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్‌జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన […] -
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
Yadhu Vamsi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన మేకప్ విభాగం కూడా విశేష గుర్తింపు పొందింది. ఉత్తమ మేకప్ మెన్ విభాగంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుల ప్రకటనతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ యదు వంశీ విజయాన్ని చూసి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?