Shiva Ganesh
Author- NTV Telugu-
Nagole Woman Death: ఆమెకు 35.. అతనికి 24! ఇంతకీ ఆమెది హత్యా.. ఆత్మహత్యా?
Nagole Woman Death: ప్రియుడి ఇంటికి వచ్చి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్‌లో జరిగింది. వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ప్రియురాలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆమెది సూసైడేనా? మర్డరా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. వారి పేర్లు బానోత్ అనిల్ నాయక్, స్వరూప. అవివాహితుడైన బానోత్ అనిల్.. నాగోల్‌లోని అంధుల కాలనీలో ఉంటున్నాడు. ఐతే స్వరూప స్వస్థలం మహబూబాబాద్ […] -
Hyderabad Keesara kidnap: అల్లుడి కంట్లో కారం చల్లి.. కూతురును కిడ్నాప్ చేసిన అత్తామామలు!
Hyderabad Keesara kidnap: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు వారితో గొడవ పడ్డారు. తమ కూతురును.. అత్తింటి వారి నుంచి కిడ్నాప్ చేసి మరీ తీసుకు వచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఘర్షణే జరిగింది. ఆమెను లాక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కీసరలో జరిగింది. ఆ యువకుడి పేరు ప్రవీణ్. అతను మేడ్చల్ […] -
Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!
Cancer: ఈ ఆధునిక యుగంలో మనిషికి తన శరీరం గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోడానికి కూడా సరైన సమయం ఉండటం లేదంటే ఆతిశయోక్తి కాదు.. ఇది నిజం. మన ఆరోగ్యం విషయంలో మనకు శరీరం ఎన్నో సూచనలు చేస్తుంది. నిజంగా చెప్పండి వాటిలో మీరు ఎన్నింటిని ఇప్పటి వరకు గమనించారు. ఎవరితే శరీరం ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేస్తారో వారు జీవితంలో కచ్చితంగా రాసి పెట్టుకోండి గట్టి ఎదురుదెబ్బలు తింటారు. ఈ మాటలు ఎందరో వైద్య నిపుణులు […] -
Iran Russia Nuclear Deal: ఇరాన్‌కు రష్యా దన్ను.. 8 అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మాస్కోతో ఒప్పందం
Iran Russia Nuclear Deal: ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అతలాకుతలం అయిన ఇరాన్ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. తాజాగా ఈ దేశానికి రష్యా దన్నుగా నిలించింది. ఇంతకీ మాస్కో ఇరాన్‌కు ఏ విధంగా దన్నుగా నిలిచిందని ఆలోచిస్తున్నారా.. ఇరాన్లో చిన్న అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి రష్యా ముందుకు వచ్చింది. మాస్కోలో బుధవారం రష్యన్ అణు సంస్థ రోసాటమ్ అధిపతి అలెక్సీ లిఖాచెవ్, ఇరాన్ అణు అధిపతి మొహమ్మద్ ఇస్లామీ ఈ ఒప్పందాలపై అధికారికంగా సంతకాలు చేశారు. రోసాటమ్ […] -
Taliban vs America: అమెరికాతో యుద్ధానికి సై అంటున్న తాలిబన్లు.. ఇంతకీ వీళ్ల బలం ఏంత?
Taliban vs America: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ఇటీవల చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. ట్రంప్ తన ప్రకటనలో తాలిబన్లు బాగ్రామ్‌ను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని స్పష్టంగా హెచ్చరించారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. బాగ్రామ్ విషయంలో ఒక వేళ అమెరికాతో యుద్ధానికి తాలిబన్లు యుద్ధానికి […] -
Indo-Nepal: నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర.. భారత్‌తో మామూలుగా ఉండదు
Indo-Nepal: అన్నీ అనుకున్నట్లు జరిగితే నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ నేపాల్ సైన్యంలో భారత ముద్ర ఏంటని ఆలోచిస్తున్నారా.. నేపాల్ సైన్యం త్వరలో కాన్పూర్‌లో తయారు చేసిన అధిక నాణ్యత యూనిఫాంలు, బూట్లను వినియోగించనుంది. దీనితో భారతదేశం, నేపాల్ మధ్య రక్షణ సహకారం కొత్త కోణాన్ని సంతరించుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ నేపాల్ సైన్యానికి భారత ఉత్పత్తులు అందాయా, మిగితా కథ ఏంటనేది […] -
Mohammad Yunus: పాపం యూనస్..! అమెరికా సాక్షిగా ఘోర అవమానం..
Mohammad Yunus: బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్‌కు అగ్రరాజ్యం సాక్షిగా ఘోర అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ చేరుకున్న యూనస్ బృందంపై పలువురు గుడ్లతో దాడి చేశారు. అలాగే ఆయన గత మూడు రోజులుగా న్యూయార్క్‌లో ఒక్క ప్రముఖ నాయకుడిని కూడా కలవలేకపోయాడు. ముస్లిం దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్‌ను కూడా ఒంటరిని చేశాయనే వాదనలు వినిస్తున్నాయి. READ ALSO: Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు.. గుడ్లతో స్వాగతం.. […] -
OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..
OIC Kashmir Meeting: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో కాశ్మీర్‌పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కాంటాక్ట్ గ్రూప్ సమావేశమైంది. ఈ సమావేశంలో అజర్బైజాన్, పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, నైజర్ దేశాల విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి OIC సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహ్మిమ్ తహా అధ్యక్షత వహించారు. ఇందులో కాశ్మీరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొన్నారు. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్లో రాజకీయ, భద్రతా పరిస్థితిని వారి […] -
GST 2.0 Complaint Process: ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే.. ఈ పని చేయండి
GST 2.0 Complaint Process: GST తగ్గింపు తర్వాత కూడా సూపర్ మార్కెట్లు, బజార్లలో పాత ఎమ్ఎర్పీ ధరలకే విక్రయం కొనసాగుతోందా.. ఈ విషయాన్ని మీరు ఎక్కడైనా గమనిస్తే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసేయండి. ఎక్కడ ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారా.. మరేం పర్వాలేదు.. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ INGRAM పోర్టల్‌లో ప్రత్యేక GST వర్గాన్ని జోడించింది. అలాగే పలు టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.. 1915 / […] -
Railway Employees Bonus 2025: రైల్వే ఉద్యోగులకు బోనస్.. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
Railway Employees Bonus 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ ప్రకటించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు రూ.1,865.68 కోట్ల బోనస్ చెల్లించడానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. READ ALSO: […]
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!