Shiva Ganesh
Author- NTV Telugu-
US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!
US Afghanistan Tensions: అమెరికా ఆఫర్‌ను తాలిబన్లు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తాలిబన్ సుప్రీం లీడర్‌కు ట్రంప్ ఎఫెక్ట్ ఏ క్షణంలోనైనా తాగవచ్చనే సమాచారంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇంతకీ అమెరికా బూచీకి ఆఫ్ఘన్ భయపడటానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారా.. బాగ్రామ్ వైమానిక స్థావరం. ప్రస్తుతం ఈ వైమానిక స్థావరం విషయంలో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్యలో వివాదం నడుస్తుంది. తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత […] -
Ahmed Hussein Al-Sharaa: అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి.. అధ్యక్షుడి స్థానంలో ట్రంప్‌కు షేక్ హ్యాండ్..
Ahmed Hussein Al-Sharaa: అగ్రరాజ్యం గతంలో ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి తాజాగా వైట్ హౌజ్‌లో ఒక దేశానికి అధ్యక్షుడిగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఒకప్పటి ఉగ్రవాది.. ఇప్పటి దేశాధినేత ఎవరని ఆలోచిస్తున్నారా.. సిరియన్ అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ అల్-షరా. ఈయనను ఒకప్పుడు అగ్రరాజ్యం ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా ఆయన సిరియా అధ్యక్షుడి స్థాయిలో ఐక్యరాజ్యసమితికి హాజరు కావడానికి న్యూయార్క్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా […] -
Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Italy: ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అయితే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం పాలస్తీనాకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సోమవారం మిలన్, రోమ్, వెనిస్, నేపుల్స్, జెనోవాతో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు […] -
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు
Afghanistan: కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో షరియా చట్టం అమలు చేస్తున్నారు. ఈక్రమంలో తాలిబన్ల ప్రభుత్వం దేశంలో అనేక అమానుష చర్యలకు పాల్పడుతుందని, మానవ హక్కుల సంస్థలు, UN నుంచి వ్యతిరేకత వస్తుంది. తాలిబన్ల చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవని, అవి అమానవీయమైనవిగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ఆప్ఘన్లో తాలిబన్లు ఈ శిక్షలను కొనసాగిస్తున్నారు. తాజాగా నివేదికల ప్రకారం.. గత నెలలో తాలిబన్లు దేశవ్యాప్తంగా 114 మందిని బహిరంగంగా […] -
Himanshu Kulkarni: చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్త.. 16 ఏళ్లలో ఫస్ట్ టైం..
Himanshu Kulkarni: భారతదేశ శాస్త్రవేత్త చరిత్ర సృష్టించారు. నిజంగా ఇదో చారిత్రాత్మక మైలురాయి. పూణేకు చెందిన జలవనరుల నిపుణుడు డాక్టర్ హిమాన్షు కులకర్ణి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జల బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన USA ఒక్లహోమా విశ్వవిద్యాలయం WATERCenter ఆధ్వర్యంలో అందజేస్తున్న ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంస్థను 2009లో స్థాపించారు. భారతదేశం తరుఫున 16 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారి ఆయన ఈ […] -
Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య
Kurnool Supari Murder: దాయాదుల మధ్య ఆస్తి వివాదం హత్యకు దారి తీసింది. చిన్నపాటి ఘర్షణ ప్రాణాల మీదకి తెచ్చింది. సుపారి ఇచ్చి మరీ సొంత వాళ్లనే హత్య చేయించారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తెరమరుగైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసుకుంటున్నారు. READ ALSO: Post Master: పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేసిన అసిస్టెంట్ పోస్టు మాస్టర్.. రూ. 8 లక్షలు చోరీ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల్లకు చెందిన పద్మనాభ […] -
Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి
Mother kills Son: ఆస్తులు, కుటుంబ కలహాలు.. కారణాలు ఏవైనా.. అయిన వాళ్లే.. కొంత మందికి శత్రువులుగా మారుతున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా కొంత మందికి తెలియడం లేదు. కానీ క్షణాల్లో ఘోరం మాత్రం జరిగిపోతోంది. ఈ తరహాలోనే నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లి కొడుకును హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆయన పేరు సుధాకర్. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరులో భార్య జ్యోతితో […] -
Jodhpur Cafe Controversy: ఇంత బలుపు ఏంటి బాస్ మీకు.. ఇండియాలో కేఫ్ నడుపుతూ.. ఇండియన్స్‌కు ప్రవేశం లేదంటావా!
Jodhpur Cafe Controversy: భారతదేశంలో ఉంటూ.. దేశంలో వ్యాపారం చేసుకుంటూ భారతీయులకు తన కేఫ్‌లోకి ప్రవేశం లేదన్నాడు ఒక యజమాని. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ వెలుగుచూసింది అంటే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిధిలోని ఒక కేఫ్‌లో చోటుచేసుకుంది. ప్రస్తతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. READ ALSO: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా! అసలు ఏం జరిగిందంటే.. […] -
China K Visa: అమెరికా తలబిరుసు తనం.. చైనా సరికొత్త ఆహ్వానం..
China K Visa: ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తు్న్నాను అనుకుంటున్న అమెరికా తలబిరుసు తనంతో తన ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోయే ప్రమాద స్థితికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రపంచానికి తదుపరి పెద్దన్న పాత్రను పోషించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చైనా.. ఇదే మంచి సమయం అనుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై ఒకేసారి $100,000 రుసుము విధించాలనే నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని షాక్‌కు […] -
Palestine Recognition: ఇజ్రాయెల్‌కు గర్వభంగం.. పాలస్తీనా విషయంలో గట్టి దెబ్బ కొట్టిన నాలుగు దేశాలు..
Palestine Recognition: ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్‌కు నాలుగు దేశాలు గట్టి దెబ్బ కొట్టాయి. ఇంతకీ ఆ దెబ్బ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ నాలుగు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఒక దేశం అయిన బ్రిటన్ తాజాగా సవరించిన మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో ఇజ్రాయెల్‌కు ఆనుకుని ఉన్న పాలస్తీనా ప్రత్యేక దేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్‌పై పాలస్తీనా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్‌లో […]
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!