Shiva Ganesh
Author- NTV Telugu-
China New Virus: ఉత్తర కొరియాను వణికిస్తున్న.. చైనా కొత్త వైరస్..!
China New Virus: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మరి జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది. 2019 లో చైనా నుంచి వచ్చిన COVID-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మృత్యుఘోషను సృష్టించిన విషయాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేరు. మొదట చైనాలో వెలుగు చూసిన ఈ వ్యాధి తీవ్రత మొత్తం ప్రపంచాన్ని బాధించింది. వీటి నుంచి ప్రపంచం బయట పడటానికి చాలా సమయం పట్టింది. తాజాగా చైనా నుంచి మరోకొత్త వైరస్ బయటికి వచ్చిందని ఉత్తర కొరియా వాపోతుంది. ఇంతకీ నార్త్ […] -
PhonePe IPO: మెగా ఐపీఓకు ఫోన్ పే.. రూ.12 వేల కోట్ల టార్గెట్ !
PhonePe IPO: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఆర్థిక చెల్లింపులు చేయడానికి ఫోన్‌పేపై ఎంతలా ఆధారపడుతున్నారు అంటే వర్ణించడం సాధ్యం కాదు. ఇలా ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఫోన్‌పే తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఎంటా నిర్ణయం అని ఆలోచిస్తున్నారా.. ఫోన్ పే మెగా ఐపీఓ కోసం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఫోన్‌పే ఎన్ని వేల కోట్లు సమీకరించడానికి చూస్తుందో తెలుసా.. READ ALSO: RK Roja: ఈ […] -
Donald Trump: “UNGAలో రికార్డ్ సృష్టించిన ట్రంప్.. 2009 తర్వాత ఫస్ట్ టైం”
Donald Trump: అగ్రరాజ్యాధినేతగా, సంచలనాలకు కేంద్ర బిందువుగా నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు కొత్త రికార్డు నెలకొల్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలంలో తొలిసారిగా ప్రసంగించారు. తాజాగా ఆయన తన ప్రసంగం నిడివితో వార్తల్లో నిలిచారు. ట్రంప్ ఈ సమావేశంలో దాదాపు గంటసేపు ప్రసంగించారు. READ ALSO: EPF Account: ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత EPF ఖాతాలో ఎంతకాలం డబ్బు ఉంచుకోవచ్చు?.. ఆ వయసు వరకు […] -
Betel Leaf Benefits: ఆకే కదా అని తీసి పారేయకండి.. దివ్యౌషధం!
Betel Leaf Benefits: తమలపాకు.. నిత్యం ఏదో ఒక సందర్భంలో ఈ ఆకును మనమందరం ఉపయోగిస్తునే ఉంటాం. శుభకార్యాలు, పూజలు, కిల్లీ వంటి కోసం ఈ ఆకులను విరివిరిగా వాడుతుంటారు. దీంతో తమలపాకును ఆకే కదా అని తీసి పారేయకండని అంటున్నారు పలువురు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఎందుకని ఆలోచిస్తున్నారా.. మీకు తెలుసా.. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని.. ఈ ఆకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, జీర్ణ లక్షణాలను కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య […] -
Gold Prices In India: పసిడి పరుగులను ఆప తరమా? రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర
Gold Prices In India: పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంగా, వేగంగా మార్కెట్లో పసిడి పరుగులు పెడుతుంది. సామాన్యులకు బంగారం కొనాలంటే పసిడి ధరలు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు వేలకు వేలు పెరుగుతూ ప్రజలను వణికిస్తున్నాయి. రికార్డులు సృష్టిన్న గోల్డ్ ధరలతో సామాన్యులకు దిక్కుతోచడం లేదు. కుమార్తెల పెళ్లి కోసం, మనవరాలు పుట్టిన రోజు అని బంగారు ఆభరణాలు చేయించాలని చూస్తే.. ఆకాశానికి చేరువ అవుతున్న ధరలు సామాన్యులకు పగటి పూట చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం […] -
Paracetamol Pregnancy Safety: గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదమా? ట్రంపరితనంలో నిజమెంత!
Paracetamol Pregnancy Safety: అగ్రరాజ్యాధినేతగా ఎప్పుడూ వార్తల్లో నిలవడం డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయిపోయింది. తాజాగా ఆయన గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదం అనే వాదనను తీసుకొచ్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గర్భిణీలు పారాసెటమాల్ వాడటంపై పెద్ద వివాదం చెలరేగుతుంది. అమెరికాలో పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో చెలామణి అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. […] -
IRCTC Special Navratri Menu: నవరాత్రి స్పెషల్.. రైల్వేలో కొత్త మెనూ
IRCTC Special Navratri Menu: నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ మెనూను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ మెనూ ద్వారా రైల్వేలు ప్రయాణీకులకు సాత్విక్, పండ్ల ఆధారిత భోజనం రెండింటినీ అందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. READ ALSO: Kantara Chapter 1: బాప్రే.. 7 వేల స్క్రీన్లలో ‘కాంతార: […] -
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో ‘కమలం’ పంచాయతీ.. హీట్ పెంచిన పొలిటికల్ ఫైట్
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తు జాబితా నుంచి కమలం చిహ్నాన్ని తొలగించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ కమలం గుర్తును తమ పార్టీకి కేటాయించాలని ఎన్నికల సంఘంకి విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చకు దారి […] -
Heavy Rains: కోల్‌కత్తాలో వర్ష భీభత్సవం.. ఏడుగురు మృతి.. కదలని 30 విమానాలు
Heavy Rains: కోల్‌కత్తాను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. వర్ష భీభత్సానికి కనీసం 30 విమానాలు ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని ఆలస్యం అయ్యాయని సమాచారం. ఈ భారీ వర్షం కారణంగా పలు ప్రమాదాలు కూడా సంభవించినట్లు నివేదికలు వస్తున్నాయి. కోల్‌కత్తాలో అనేక విద్యుత్ లైన్లు నీటిలో పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అలాగే సుమారుగా ఏడుగురు విద్యుదాఘాతంతో మరణించారని అధికారులు పేర్కొన్నారు. READ ALSO: Samsung Discounts: శాంసంగ్ బిగ్ సేల్.. […] -
Indian CEOs In US: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన రెండు దిగ్గజ అమెరికా కంపెనీలు.. సీఈఓలుగా భారతీయుల నియామకం
Indian CEOs In US: ఇది నిజంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్. ఎందుకంటే ఆయన హెచ్1బీ వీసాల ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక కీలక పరిణామం వెలుగుచూసింది. అది ఏంటని ఆలోచిస్తున్నారా.. రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు ఇండియన్ల పేర్లను ప్రకటించాయి. హెచ్1బీ వీసాలపై ట్రంప్ ఎఫెక్ట్ టైంలో ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక […]
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!