Shiva Ganesh
Author- NTV Telugu-
BSNL: గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడిగింపు..
BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. […] -
Rinku Singh: ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..
Rinku Singh: యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు. […] -
Varun Chaudhary: ఎన్ఎస్యూఐలో కుదుపు.. జాతీయ అధ్యక్షుడు అవుట్.. DUSU ఎన్నికల వేళ కీలక పరిణామం..
Varun Chaudhary: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికలకు ముందు NSUIలో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వరుణ్ చౌదరిని తొలగించారు. వాస్తవంగా ఈ మార్పు ఒక్కసారిగా జరిగింది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయనకు ఇతర ఆఫీస్ బేరర్లతో విభేదాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుణ్ చౌదరి తీసుకున్న నిర్ణయాలతో జాతీయ కమిటీలోని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని NSUI ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ […] -
Never Ducked In ODIs: వన్డే కెరీర్లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!
Never Ducked In ODIs: క్రికెట్ అనే మతం ఉంటే ఆ మతస్తులు మన దేశంలోనే ఎక్కువ మంది ఉంటారనే ఫేమస్ మీమ్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతలా ఈ క్రికెట్‌ను మన దేశంలో ఆదరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్‌కు ఇండియాలో ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే దేశంలో కూడా ఉన్నట్లు కనిపించదు. మీకు తెలుసా.. రసవత్తరంగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన ఎంతో మంది క్రీడాకారులు మనకు తెలుసు. […] -
Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..
Houthis: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు. READ ALSO: Kerala: […] -
Shocking School Fees: బాబోయ్ స్కూల్ ఫీజులు.. అక్షరాల లక్షలు
Shocking School Fees: ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్‌కు పిల్లలను పంపే తల్లిదండ్రులు వారి బ్యాగులను మోయడానికే అనేక అవస్థలు పడేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ బ్యాగుల కన్నా.. స్కూల్ ఫీజులే ఎక్కువ బరువు కానున్నాయి. నిజం అండీ బాబు.. ఇటీవల బెంగళూరులోని స్కూల్ ఫీజులు ఇంటర్నెట్లో తెగ వైరల్‌గా మారాయి. ఎందుకంటే అక్కడి స్కూల్స్‌లో ఫీజుల వివరాలు చాలా మంది తల్లిదండ్రులను వాస్తవంగా షాక్‌కు గురి చేశాయి. నగరంలోని ఒక అంతర్జాతీయ పాఠశాల గురించి […] -
Bengaluru Crime: బెంగళూరులో ఘోరం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు..
Bengaluru Crime: ఆమెకు గతంలో రెండుసార్లు వివాహం జరిగింది.. ఆయనకు ఇంతకు ముందే మూడుసార్లు వివాహం అయ్యింది. వీళ్ల మధ్య పరిచయం కాస్త లివ్-ఇన్ రిలెషన్షిప్కు దారి తీసింది. పాపం ఇక్కడే ఆమె ప్రాణాలు ఫస్ట్ టైం రిస్క్‌లో పడ్డాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఆమె అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెకు మరొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. వీళ్ల స్నేహం ఆయనకు నచ్చలేదు. దీంతో మంచి టైమ్ కోసం ఎదురు చూసి.. […] -
Terrorist Encounter: అమిత్ షా టార్గెట్‌గా ఉగ్రచొరబాట్లు.. గట్టిగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ
Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్లో వాతావరణ విధ్వంసం కారణంగా ప్రతిచోటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అకాల వర్షాలతో, అనుకూలంగా లేని వాతావరణాన్ని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రతి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని LOC లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు భగ్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకొని సోమవారం ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తుండగా భారత […] -
PM Manipur Visit: మణిపూర్‌కు ప్రధాని మోడీ.. 2023 తర్వాత ఇదే తొలి పర్యటన
PM Manipur Visit: 2023లో మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ – కుకి వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండవచ్చని సమాచారం. ఈసందర్భంగా ప్రధాని తన పర్యటనలో ఇంఫాల్, చురాచంద్పూర్ జిల్లాలను సందర్శించి, అక్కడ హింస కారణంగా నిరాశ్రయులైన ప్రజలను కలువనున్నారు. ప్రధాని తన పర్యటన సందర్భంగా అనేక కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు, కొన్ని […] -
Home Cleaning Tips: ఇంట్లో వీటిని క్లీన్ చేస్తున్నారా?.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి
Home Cleaning Tips: ఎంత బిజీగా ఉన్న ఇంటిని మాత్రం కచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటాం. అలా క్లీన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయిని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల వస్తువులను నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా క్లీన్ చేయాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ అవి ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే తెలుసుకోండి ఈ స్టోరీలో.. READ ALSO: […]
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!