Sri Sri Ravi Shankar: భారతదేశానికి గర్వకారణం అయిన క్షణం ఇది. దేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్ గ్లోబల్ ఫోరం AI వరల్డ్ సొసైటీ “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025″తో సత్కరించాయి. ఈ గౌరవం 2015 నుంచి 2025 మధ్య శాంతి, భద్రతా రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రధానం చేసినట్లు కమిటీ పేర్కొంది. శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ శాంతి నిర్మాణం, సయోధ్య, మానవతా నాయకత్వానికి […]
Haris Rauf ICC Ban: 2025 ఆసియా కప్‌లో భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వాస్తవానికి ఈ ఉత్రికత్తత పరిస్థితులను ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించింది. ఈక్రమంలో మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశం దుబాయ్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆసియా కప్ వివాదం కూడా చర్చకు వచ్చింది. చర్చ అనంతరం ఐసీసీ.. పాకిస్థాన్ […]
Indian Business Icons: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి.హిందూజా నవంబర్ 4, 2025న 85 సంవత్సరాల వయసులో మంగళవారం లండన్‌లో తుది శ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం గోపీచంద్ హిందూజా 2023లో సంస్థకు ఛైర్మన్ అయ్యారు. ఇక్కడ ఆయన గురించి ఒక విషయం చెప్పుకోవాలి.. ఆయన దాదాపు 40 ఏళ్ల ముందే పతనం అంచున ఉన్న ఒక కంపెనీ ప్రాణం పోశారని ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తెలుసు.. ఇంతకీ ఆ కంపెనీ ఏంటో […]
England Cricket Contracts 2025: క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టుల గురించి తెలుసు కదా.. ఈ కాంట్రాక్టులు క్రీడాకారులకు చెల్లించే డబ్బులకు సంబంధించినవి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈసారి ఈ జాబితాలో మొత్తం 30 మంది పురుషుల అంతర్జాతీయ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వీరిలో 14 మంది ఆటగాళ్లు రెండేళ్ల ఒప్పందాలపై సంతకం చేయగా, 12 మంది ఆటగాళ్లకు ఒక ఏడాది […]
UPI Malaysia Launch: భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచ మైలురాయిని సాధించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగం అయిన NIPL మలేషియాలో అధికారికంగా తన సేవలను ప్రారంభించింది. దీంతో UPI సేవలను స్వీకరించిన ప్రపంచంలో తొమ్మిదవ దేశంగా మలేషియా అవతరించింది. ఈ కీలక పరిణామంతో మలేషియాను సందర్శించే లక్షలాది మంది భారతీయ పర్యాటకులకు గణనీయమైన ఉపశమనం, సౌకర్యం లభించనుంది. ఇకపై మలేషియాలో కొనుగోళ్లు చేయడానికి […]
Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. READ ALSO: DMF […]
Bilaspur Train Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని లాల్‌ఖాదన్ సమీపంలోని హౌరా మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ఒక సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద తీవ్రతతో అనేక రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ప్రమాదంలో సుమారుగా ఆరుగురు మరణించగా, అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఉండవచ్చని […]
XPeng Flying Car:అమెరికా దిగ్గజం టెస్లా కంపెనీని ఒక చైనా కంపెనీ బీట్ చేసింది. టెస్లా త్వరలో తమ సొంతంగా ఎగిరే కార్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో.. ఈ చైనా కంపెనీ ఆ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంది. ఈ వారం ఆ చైనా కంపెనీ ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్లను కొత్త తరం రవాణాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ టెస్లాను బీట్ చేసిన ఆ చైనా కంపెనీ ఏంటో తెలుసా చైనీస్ […]
Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ […]
Trump Mexico Operation: సంచలనాలకు కేంద్ర బిందువైన అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి అమెరికా తన దక్షిణ సరిహద్దులో పెద్ద అణిచివేతకు సిద్ధమవుతున్నట్లు సమాచారాం. మెక్సికోలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించడానికి యూఎస్ పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే, 100 సంవత్సరాలలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య […]