Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై ఈ చర్యలు తీసుకుంది. అంబటి రాంబాబు పోస్టు చేసిన వీడియోలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు చూపించారు. ఈ వీడియో తప్పుడు ప్రచారానికి ఉద్దేశించినదని ఆరోపిస్తూ టీడీపీ నేత మద్దిరాల మ్యానీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో, ఉద్దేశపూర్వకంగా కేంద్ర మంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేలా అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయం అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే తప్పుడు వీడియోలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?