Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, తెలివైన వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. తన చాణక్య నీతిలో ఆయన ప్రతి పరిస్థితిలోనూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పించే జీవిత సూత్రాలను వివరించారు. చాణక్య నీతిని అర్థం చేసుకుంటే జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో సరైన మార్గాన్ని ఈజీగా గుర్తించే టెక్నిక్ అలవడుతుంది. ఎందుకంటే ఆయన తన చాణక్య నీతిలో అనేక జీవిత నియమాలను విపులంగా వివరించారు. ఆయన కొన్ని సమస్యలను చాలా తీవ్రంగా […]
Minuteman 3 Missile: అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్‌మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష అని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ క్షిపణి మార్షల్ దీవులకు సమీపంలోని రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడినట్లు సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం. READ ALSO: Tatiparthi […]
Chanakya Niti:కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్న ఆచార్య చాణక్యుడు తన నైతిక గ్రంథాలలో జీవితాన్ని సరళీకృతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సూత్రాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం వారి చర్యలపై మాత్రమే ఆధారపడి ఉండదని, కొన్ని విషయాలు వారి పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయని ఆయన తన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ అంశాలు ఒక వ్యక్తి విధి, పరిస్థితులు, జీవిత దిశను నిర్ణయిస్తాయని చెప్పారు. చాణక్యుడు విశ్వసించిన ఐదు ముఖ్యమైన సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. […]
Dies Irae: మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. మలయాళంలో అక్టోబర్ 31న విడుదలైన ‘డీయస్ ఈరే’ అక్కడ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 7 (గురువారం) […]
India vs South Africa Test Squad 2025: నవంబర్ 14న స్వదేశంలో భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించారు. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మహమ్మద్ షమీని మరోసారి పక్కనపెట్టారు. ఇటీవల జట్టు ఎంపికపై జరిగిన మాటల యుద్ధం తర్వాత షమీకి సిరీస్‌లో అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ తాజాగా విడుదలైన జట్టు […]
Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న […]
US Politics: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ-అమెరికన్లు విజయకేతనం ఎగరవేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీకి చెందిన భారత సంతతికి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి అమెరికాలోని అత్యంత సంపన్న నగరంలో నయా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్‌కు ముస్లిం మేయర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించారు. READ ALSO: AP News: ఏపీ […]
Paytm – Groq Partnership: డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎం విప్లవాత్మక మార్పుల దిశగా ముందడుగు వేసింది. తాజాగా ఈ డిజిటల్ చెల్లింపుల కంపెనీ తన సేవలను మరింత వేగవంతం చేయడానికి అమెరికన్ AI కంపెనీ గ్రోక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులకు డిజిటల్ అనుభవాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని, ఇది గతంలో కంటే మరింత సజావుగా, సమర్థంగా ఉంటుందని కంపెనీ భావిస్తుంది. READ ALSO: Nigar Sultana: జూనియర్లను […]
Amazon Layoff Story: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఉండరు అనేది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో సోషల్ మీడియా వినియోగం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్ వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆయన కథ ప్రజలను కదిలించింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా.. ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపులు, వేతన కోతల మధ్య.. 17 ఏళ్ల పాటు కంపెనీ […]
American Politics: క్రైస్తవులకు కేంద్ర బిందువుగా ఉన్న పేరుగాంచిన అమెరికాలో నయా చరిత్ర మొదలవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ రాజకీయాల్లో ముస్లిం నాయకులు ఉద్భవిస్తున్నారు. తాజాగా న్యూయార్క్ మేయర్‌గా భారతీయ-అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ ఎన్నికవడంతో అమెరికాలో ముస్లిం రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై కొత్త చర్చకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: Riaz Encounter Case: ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో నాకు ఎలాంటి పరిచయం […]