US Airstrikes Nigeria: అమెరికా త్వరలో నైజీరియాపై వైమానిక దాడులు ప్రారంభించవచ్చని సమాచారం. ఈ దేశంలో క్రైస్తవులను చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి తన మనస్సులో అనేక ప్రణాళికలు ఉన్నాయని ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశంలో వేలాది మంది క్రైస్తవులను చంపుతున్నారు, ఈ సామూహిక హత్యకు రాడికల్ ఇస్లాంవాదులు బాధ్యత వహిస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. తర్వలోనే నైజీరియాలోని కొన్ని స్థావరాలపై […]
Jaipur Accident: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక డంపర్ ట్రక్కు కారణంగా 10 మంది మృతి చెందగా, సుమారుగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఈ డంపర్ ట్రక్కు ఒక కారును, ఆ తర్వాత మరో నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా 10 మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే సుమారుగా 40 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక […]
Russia Poseidon Missile: ఇటీవల కాలంలో రష్యా నిరంతరం అణ్వాయుధ సామర్థ్య ఆయుధాలను ప్రయోగిస్తోంది. రష్యా ఇప్పుడు ఖబరోవ్స్క్ అనే కొత్త అణు జలాంతర్గామిని ప్రయోగించింది. దీనికి పోసిడాన్ అణు డ్రోన్ అమర్చారు. ఏ తీరప్రాంత దేశాన్నైనా నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పోసిడాన్‌ను “డూమ్స్‌డే క్షిపణి” అని కూడా పిలుస్తున్నారు. ఈ జలాంతర్గామిని రష్యా సముద్ర శక్తి, భద్రతను పెంచడానికి రూపొందించినట్లు సైన్యం పేర్కొంది. రష్యా భద్రతా […]
Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలోని మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భరత్మాల ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం సాయంత్రం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌కు చెందిన 18 మంది టెంపో ట్రావెలర్‌లో కొలాయత్కు ఆలయ సందర్శన నుంచి తిరిగి వస్తుండగా హనుమాన్ సాగర్ కూడలి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు. READ […]
JD Vance divorce: సంచలనాలకు కేంద్ర బిందువు అయిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను దాటి, ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవల తన భార్య మతం గురించి వ్యాఖ్యానించడం, దాని తర్వాత, ఎరికా కిర్క్‌తో ఆయన ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఉపాధ్యక్ష దంపతులు తర్వలోనే విడాకులు తీసుకుంటారనే పుకార్లు చెలరేగుతున్నాయి. తన హిందూ భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతంలోకి మారుతుందని జెడి వాన్స్ ఇటీవల […]
Iran Nuclear Program: టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు, […]
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమి సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఇప్పటికే రాష్ట్రంలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బీహార్‌లో ర్యాలీలు నిర్వహించారు. ఆదివారం ఆయన బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ […]
Sheikh Hasina: దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. READ ALSO: LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్ విదేశీ కుట్రలో భాగం.. […]
Viral Incident: ప్రభుత్వ నివాసంలో ఓ భార్య, వేరొకరితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె కోపంతో తన భర్తను ఆ ఇంట్లోనే బంధించింది. ఆ భర్త ఒక CO. ఈ చర్య తర్వాత ఆయన తన భార్యను తలుపు తీయాలని పదేపదే కోరాడు, కానీ ఆమె దానికి నిరాకరించింది. ఆ తర్వాత CO పైకప్పు నుంచి దూకి గొడవ చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, CO […]
Shah Rukh Khan: బాలీవుడ్లో “కింగ్ ఖాన్” గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజున ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆయన బిలియనీర్ల క్లబ్లో చేరాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్ ఖాన్ తన సినీ ప్రయాణంలో బుల్లి తెర నుంచి బాలీవుడ్ రారాజు స్థాయికి […]