Shiva Ganesh
Author- NTV Telugu-
Snoring Danger: బాబోయ్ ప్రాణాలు తీస్తున్న గురక.. మీకు ఈ అలవాటు ఉందా!
Snoring Danger: కొంత మంది ఇలా నిద్రపోయేరో లేదో అలా గురక వస్తుంటుంది. వాళ్లు గురక మొదలు పెట్టారంటే మంచి నిద్రలోకి జారుకున్నట్లు ఇండికేషన్‌లా ఫీల్ అవుతారు. ఇక చాలు.. ఇలా అనుకోవడం వెంటనే ఆపేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే గురక ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏంటి షాక్ అయ్యారా.. పర్లేదు కాకపోయినా ఈ స్టోరీని ఒక లుక్ వేయండి. ఎందుకంటే READ ALSO: GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల […] -
Odisha: భార్య వివాహేతర సంబంధం.. అర్ధనగ్నంగా ఊరేగించిన భర్త
Odisha: భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉపాధ్యాయురాలు, తోటి ఉపాధ్యాయుడితో వివాహేత సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపిస్తూ వారిద్దరిపై దాడి చేసిన ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త, పలువురు దాడి చేసి చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఆమెతో పాటు ఉన్న సహచర ఉపాధ్యాయుడిని అర్ధనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. READ ALSO: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. […] -
Facebook Love Story: ఫేస్బుక్ ప్రేమాయణం.. బోర్డర్స్ దాటిన లవ్ స్టోరీ..
Facebook Love Story: వాళ్లది ఫేస్బుక్ లవ్. నిజంగా వాళ్ల ప్రేమకు ఎళ్లలు లేవని నిరూపించారు. ఇద్దరి దేశాలు వేరు అయితే ఏమిటి ప్రేమ వాళ్లని కలిపింది. ఒకరిది బంగ్లాదేశ్ మరొకరిది ఇండియా. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకొవాలని ప్రియురాలు ఏకంగా సొంత దేశం దాటి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో జీవితం సాగిస్తున్న వారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటి వాళ్ల […] -
Indian Rupee: డాలర్‌తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో రూపాయి పతనం.. భారత్ ఏం పాపం చేసింది..
Indian Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి గురువారం ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు రూపాయి విలువ 88.37 కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళం కారణంగా భారత రూపాయి పతనం కొనసాగుతోంది. గత వారం నమోదైన 88.36 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి ఇది పడిపోయింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా $11.7 బిలియన్లను ఉపసంహరించుకున్నట్లు పలు నివేదికలు […] -
Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?
Nepal: నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్, దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి […] -
China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!
China – Bhutan: ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా. ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్‌పై పడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 1950ల నుంచి చైనా – భూటాన్‌ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. కానీ 2020లో చైనా – భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దుకు […] -
Malati Murmu: మేడం సర్.. మేడం అంతే..
Malati Murmu: విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆమె పోరాటం అసామాన్యం. ప్రభుత్వం చేరుకోలేని చోటున ఆమె పిల్లలకు అక్షరాలు నేర్పిస్తుంది. కొండల్లో ఒక్కో రాయిని పేర్చినట్లు సుమారుగా 45 మంది విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఒక చేతిలో తన బిడ్డను పట్టుకొని మరొక చేతితో విద్యార్థులతో అక్షరాలు దిద్దిస్తూ ఎందరికో ఆదర్శనీయంగా నిలుస్తున్న టీచర్ ఆమె. జీతం లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు.. అయితే ఏమిటి రేపటి […] -
Health Tips: గుడ్ న్యూస్.. మందులు లేకుండా షుగర్ మాయం..
Health Tips: సంసారం అనే సాగరాన్ని ఈదడానికి, కుటుంబ అనే బండిని ముందుకు నడిపించడానికి పొద్దున బయటికి వచ్చి రాత్రికి ఇంటికి వెళ్లే ఎందరికో ఈ వార్త గుడ్ న్యూస్. ఈ ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల రోగాలతో సతమతమౌతున్నాడు. ఈ రోగాల్లో షుగర్ కొంచెం ప్రమాదకరమైంది. కానీ నేడు ఈ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరి జీవితంలో మారింది. కొందరికి ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఆస్తిగా ఉంటే, మరికొందరికి వారికి […] -
Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్‌లో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
Hyderabad kidnapping: హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చందానగర్‌లో ఓ బాలున్ని ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే కొండాపూర్‌లో మరో చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కానీ అలర్ట్ అయిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్‌లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచోళ్లు తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కిడ్నాపర్ల చేతికి చిక్కి […] -
Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
Whatsapp Group: ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది ఓ వాట్సప్ గ్రూప్. చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకూ ఆటో దొంగకు.. వాట్సప్ గ్రూప్‌కి ఉన్న లింక్ ఏంటి..? ఎక్కడో ఆల్వాల్‌లో ఆటో పోతే.. బంజారాహిల్స్‌లో ఎలా పట్టుబడ్డాడు. చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం.. లేదా సీసీ కెమెరాల సాయంతో అడ్డంగా […]
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?