Delhi Bomb Blast: ఢిల్లీ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన పేలుడుతో ఒక్కసారిగా ప్రజలందరిని భయాందోళనలకు గురిచేసింది. ప్రజలు దాక్కునేందుకు పరుగులు తీస్తున్నారు. ఏమి పేలిందో ఎవరికీ తెలియదు. మొదట్లో కొందరు సిలిండర్ పేలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ త్వరలోనే అది పెద్ద పేలుడు అని స్పష్టమైంది. ఇది ఉగ్రవాద దాడా లేక దుండగుల పనా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, […]
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల […]
Bihar Elections 2025: బీహార్ ఎన్నికలలో రెండవ దశ ఓటింగ్ కొన్ని ప్రాంతీయ పార్టీలకు చావోరేవోగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి బీహార్ రెండవ దశ ఎన్నికల్లో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న చిన్న పార్టీల విజయ అవకాశాలు ఏకంగా ఎన్నికల ఫలితాన్ని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద పార్టీల వ్యూహాల మధ్య, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP), రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), AIMIM […]
Tariff Dividend: సంచలనాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వాస్తవానికి ఆయన ప్రకటన చాలా మంది అమెరికన్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అమెరికన్లకు త్వరలో $2,000 (రూ. 1.77 లక్షలు) చెల్లింపు అందుతుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దీనిని తన “టారిఫ్ డివిడెండ్”గా అభివర్ణించారు. అంటే సుంకాల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా డబ్బు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా […]
IPL Trade Rules: IPL 2026 వేలం సమీపిస్తున్న కొద్దీ ట్రేడింగ్ విండో క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇంతకీ ట్రేడింగ్ విండో అంటే ఏమిటో తెలుసా.. ఇది వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దీని ద్వారా వేలం లేకుండానే ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడ్ జరగవచ్చని క్రీడా విశ్లేషకులు […]
Ammonium Nitrate:భారతదేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంటి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం RDX అనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థం అమ్మోనియం నైట్రేట్ అని తరువాత స్పష్టం చేశారు. వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అమ్మోనియం నైట్రేట్ మొత్తం 350 కిలోగ్రాములు […]
Asim Munir: పాకిస్థాన్‌లో నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి దాయాది దేశంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని విపరీతంగా పెంచుకోడానికి ప్లాన్ చేశారు. పాకిస్థాన్‌లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ తన పనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నది “నిశ్శబ్ద తిరుగుబాటు” కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణ ఆయనకు జీవితకాల హోదా, అధికారాలు, చట్టపరమైన చర్యల నుంచి శక్తిని ఇవ్వడమే కాకుండా, మూడు సాయుధ […]
JLN Stadium: క్రికెట్ అనే ఒక మతం ఉంటే దానికి భారతదేశంలోనే ఎక్కువ మంది అనుసరించే వారు ఉంటారనే నానుడి వాడుకలో ఉంది. ఇంతటి అభిమానులు ఉన్న క్రికెట్‌కు సంబంధించిన ఒక స్టేడియాన్ని కూల్చివేయబోతున్నారు. ఎక్కడో తెలుసా.. దేశ రాజధాని ఢిల్లీలో. ఎందుకంటే ఈ స్టేడియం ఉన్న ప్రాంతంలో ఒక ప్రధాన క్రీడా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. జవహర్లాల్ నెహ్రూ […]
Putin Nuclear Test: అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. READ […]
Depression Symptoms: ఈ ఆధునిక బీజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. నేటి బిజీ జీవనశైలి, సమస్యలు, కెరీర్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా అనేక మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం లేదని, దీని చాలా తేలికగా తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు డిప్రెషన్లో […]