Shiva Ganesh
Author- NTV Telugu-
Islamabad Blast: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఎంత మంది చనిపోయారంటే..
Islamabad Blast: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. కోర్టు వెలుపల ఆపి ఉంచిన కారులో ఈ భారీ పేలుడు జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం పేలుడు కారుకే పరిమితమైందని, కానీ తరువాత ఐదుగురు మరణించారని నివేదికలు వెలువడ్డాయి. READ ALSO: IPL 2026: కోల్‌కతాకు రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ రియాక్షన్ ఇదే! పలు నివేదికల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో […] -
Delhi Car Blast: పేలుడులో డెలవరీ బాయ్ సజీవదహనం.. అనుమానితుడు అరెస్ట్..
Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు […] -
Delhi Terror Attacks: ఢిల్లీలో లాస్ట్ టైం ఎప్పుడు బ్లాస్ట్ జరిగిందంటే..
Delhi Terror Attacks: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడుతో గాయపడిన వారి సంఖ్య దాదాపు 24 మంది ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పేలుడు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ శాంతికి విఘాతం కలిగించింది. గతంలో దేశ రాజధాని 2008లో బాంబు పేలుళ్లను చూసింది. భారత రాజధాని అధికార కేంద్రంగా మాత్రమే కాకుండా దేశ భద్రత, శాంతికి చిహ్నంగా […] -
Delhi Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 కి చేరిన మృతులు
Delhi Bomb Blast: ఢిల్లీ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన పేలుడుతో ఒక్కసారిగా ప్రజలందరిని భయాందోళనలకు గురిచేసింది. ప్రజలు దాక్కునేందుకు పరుగులు తీస్తున్నారు. ఏమి పేలిందో ఎవరికీ తెలియదు. మొదట్లో కొందరు సిలిండర్ పేలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ త్వరలోనే అది పెద్ద పేలుడు అని స్పష్టమైంది. ఇది ఉగ్రవాద దాడా లేక దుండగుల పనా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, […] -
Delhi Blast: భారీ పేలుడు.. 8 మంది మృతి
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల […] -
Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!
Bihar Elections 2025: బీహార్ ఎన్నికలలో రెండవ దశ ఓటింగ్ కొన్ని ప్రాంతీయ పార్టీలకు చావోరేవోగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి బీహార్ రెండవ దశ ఎన్నికల్లో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న చిన్న పార్టీల విజయ అవకాశాలు ఏకంగా ఎన్నికల ఫలితాన్ని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద పార్టీల వ్యూహాల మధ్య, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP), రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), AIMIM […] -
Tariff Dividend: అమెరికన్లకు ట్రంప్ గిఫ్ట్.. ‘టారిఫ్ డివిడెండ్’ పేరుతో సర్ప్రైజ్ ప్యాకేజ్!
Tariff Dividend: సంచలనాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వాస్తవానికి ఆయన ప్రకటన చాలా మంది అమెరికన్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అమెరికన్లకు త్వరలో $2,000 (రూ. 1.77 లక్షలు) చెల్లింపు అందుతుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దీనిని తన “టారిఫ్ డివిడెండ్”గా అభివర్ణించారు. అంటే సుంకాల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా డబ్బు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా […] -
IPL Trade Rules: IPL 2026 వేలం రాబోతుంది.. ట్రేడింగ్ విండో అంటే తెలుసా?
IPL Trade Rules: IPL 2026 వేలం సమీపిస్తున్న కొద్దీ ట్రేడింగ్ విండో క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇంతకీ ట్రేడింగ్ విండో అంటే ఏమిటో తెలుసా.. ఇది వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దీని ద్వారా వేలం లేకుండానే ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడ్ జరగవచ్చని క్రీడా విశ్లేషకులు […] -
Ammonium Nitrate: ఎరువా లేక ఎక్స్‌ప్లోసివ్ ! ఉగ్రవాదులకు అమ్మోనియం నైట్రేట్‌తో పనేంటి?
Ammonium Nitrate:భారతదేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంటి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం RDX అనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థం అమ్మోనియం నైట్రేట్ అని తరువాత స్పష్టం చేశారు. వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అమ్మోనియం నైట్రేట్ మొత్తం 350 కిలోగ్రాములు […] -
Asim Munir: దాయాది దేశంలో నిశ్శబ్ద తిరుగుబాటు.. జనరల్ జియా అడుగుజాడల్లో మునీర్!
Asim Munir: పాకిస్థాన్‌లో నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి దాయాది దేశంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని విపరీతంగా పెంచుకోడానికి ప్లాన్ చేశారు. పాకిస్థాన్‌లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ తన పనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నది “నిశ్శబ్ద తిరుగుబాటు” కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణ ఆయనకు జీవితకాల హోదా, అధికారాలు, చట్టపరమైన చర్యల నుంచి శక్తిని ఇవ్వడమే కాకుండా, మూడు సాయుధ […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!