Shiva Ganesh
Author- NTV Telugu-
JLN Stadium: క్రికెట్ స్టేడియం కూల్చివేయబోతున్నారు.. ఎందుకో తెలుసా?
JLN Stadium: క్రికెట్ అనే ఒక మతం ఉంటే దానికి భారతదేశంలోనే ఎక్కువ మంది అనుసరించే వారు ఉంటారనే నానుడి వాడుకలో ఉంది. ఇంతటి అభిమానులు ఉన్న క్రికెట్‌కు సంబంధించిన ఒక స్టేడియాన్ని కూల్చివేయబోతున్నారు. ఎక్కడో తెలుసా.. దేశ రాజధాని ఢిల్లీలో. ఎందుకంటే ఈ స్టేడియం ఉన్న ప్రాంతంలో ఒక ప్రధాన క్రీడా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. జవహర్లాల్ నెహ్రూ […] -
Putin Nuclear Test: ఇక పుతిన్ వంతు.. అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు!
Putin Nuclear Test: అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. READ […] -
Depression Symptoms: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే డిప్రెషన్లో ఉన్నట్లే!
Depression Symptoms: ఈ ఆధునిక బీజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. నేటి బిజీ జీవనశైలి, సమస్యలు, కెరీర్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా అనేక మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం లేదని, దీని చాలా తేలికగా తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు డిప్రెషన్లో […] -
Chanakya Niti: వీళ్లతో జీవితం చావుతో సమానం..
Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, తెలివైన వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. తన చాణక్య నీతిలో ఆయన ప్రతి పరిస్థితిలోనూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పించే జీవిత సూత్రాలను వివరించారు. చాణక్య నీతిని అర్థం చేసుకుంటే జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో సరైన మార్గాన్ని ఈజీగా గుర్తించే టెక్నిక్ అలవడుతుంది. ఎందుకంటే ఆయన తన చాణక్య నీతిలో అనేక జీవిత నియమాలను విపులంగా వివరించారు. ఆయన కొన్ని సమస్యలను చాలా తీవ్రంగా […] -
Minuteman 3 Missile: అగ్రరాజ్యం అణు గర్జన.. మినిట్‌మ్యాన్-3 శక్తి ఎంత!
Minuteman 3 Missile: అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్‌మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష అని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ క్షిపణి మార్షల్ దీవులకు సమీపంలోని రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడినట్లు సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం. READ ALSO: Tatiparthi […] -
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు..
Chanakya Niti:కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్న ఆచార్య చాణక్యుడు తన నైతిక గ్రంథాలలో జీవితాన్ని సరళీకృతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సూత్రాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం వారి చర్యలపై మాత్రమే ఆధారపడి ఉండదని, కొన్ని విషయాలు వారి పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయని ఆయన తన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ అంశాలు ఒక వ్యక్తి విధి, పరిస్థితులు, జీవిత దిశను నిర్ణయిస్తాయని చెప్పారు. చాణక్యుడు విశ్వసించిన ఐదు ముఖ్యమైన సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
Dies Irae: తెలుగులోకి మలయాళ హిట్ హారర్ సినిమా
Dies Irae: మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. మలయాళంలో అక్టోబర్ 31న విడుదలైన ‘డీయస్ ఈరే’ అక్కడ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 7 (గురువారం) […] -
India vs South Africa Test Squad 2025: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఇదే.. పాపం షమీ!
India vs South Africa Test Squad 2025: నవంబర్ 14న స్వదేశంలో భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించారు. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మహమ్మద్ షమీని మరోసారి పక్కనపెట్టారు. ఇటీవల జట్టు ఎంపికపై జరిగిన మాటల యుద్ధం తర్వాత షమీకి సిరీస్‌లో అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ తాజాగా విడుదలైన జట్టు […] -
Rishabh Pant: టీమిండియాలోకి స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరో తెలుసా?
Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న […] -
US Politics: అగ్రరాజ్యంలో భారతీయ-అమెరికన్ల విజయకేతనం..
US Politics: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ-అమెరికన్లు విజయకేతనం ఎగరవేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీకి చెందిన భారత సంతతికి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి అమెరికాలోని అత్యంత సంపన్న నగరంలో నయా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్‌కు ముస్లిం మేయర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించారు. READ ALSO: AP News: ఏపీ […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!