Shiva Ganesh
Author- NTV Telugu-
Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం..
Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం లభించింది. సమాజానికి ఆయన చేసిన విశేష సేవకు, సైన్యంతో నిరంతర ప్రమేయానికి గాను ఆయనను మంగళవారం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. అనంతరం మోహన్‌లాల్‌కు ఆర్మీ చీఫ్.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు మోహన్ లాల్ సేవా స్ఫూర్తి, దాతృత్వం, దేశ యూనిఫాం పట్ల […] -
UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల..
UGC NET December 2025: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, అభ్యర్థులు ఎదురు చూస్తున్న యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) UGC NET డిసెంబర్ 2025 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 7వ తేదీన ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ దరఖాస్తుకు చివరి తేదీ, అర్హత, దరఖాస్తు రుసుము వివరాలు […] -
Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
Himachal Bus Landslide: ఒక ప్రైవేట్ బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందిన ఘటన మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని బార్తీ సమీపంలోని భలు వద్ద ఒక ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. READ ALSO: shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ… ప్రాథమిక నివేదికల […] -
11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!
11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను 11 దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఆయన ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఆక్రమించుకుంటామని చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ దేశాలు ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడిని హెచ్చరించాయి. ట్రంప్ బెదిరింపులను ఈ దేశాలు తప్పుబట్టాయి. తాజా జరిగిన మాస్కో ఫార్మాట్ ఏడవ సమావేశంలో ఈ 11 దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. READ ALSO: Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి […] -
Modi – Putin: పుతిన్‌తో మాట్లాడిన మోడీ.. దాని గురించేనా?
Modi – Putin: రష్యా అధినేత పుతిన్ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి ఆయనకు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుతిన్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణలో భారతదేశం – రష్యా ప్రత్యేక, విశేష […] -
Keir Starmer India Visit 2025: రేపటి నుంచి భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన.. ఎందుకో తెలుసా!
Keir Starmer India Visit 2025: బ్రిటిన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఇంతకీ ఆయన దేశంలో ఎప్పుడు పర్యటించనున్నారో తెలుసా.. రేపటి నుంచే. ఆయన అక్టోబర్ 8 నుంచి 9 వరకు దేశంలో . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కీర్ స్టార్మర్ భారత్ పర్యటనకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారంతో సహా […] -
Papua New Guinea Earthquake: ద్వీప దేశంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Papua New Guinea Earthquake: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాల్లో భూకంపం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా.. ద్వీప దేశం అయిన పపువా న్యూ గినియాలో. మంగళవారం దేశంలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05 UTCకి భూకంపం వచ్చింది. […] -
Why Indians Don’t Win Nobel: సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడికి నోబెల్ ఎందుకు రాలేదు..
Why Indians Don’t Win Nobel: సర్ సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడు సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా వైద్యం)లో నోబెల్ బహుమతిని గెలుచుకుని దాదాపుగా 95 ఏళ్లు అయ్యింది. 1930లో సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇది ఒక భారతీయ శాస్త్రవేత్తకు లభించిన ఏకైక గౌరవం. ఇక్కడ విశేషం ఏమిటంటే భారత సంతతికి చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే వాళ్లు భారతీయ […] -
IPS Officer Suicide: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. పాపం ఏం కష్టం వచ్చిందో..
IPS Officer Suicide: ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ రివాలర్తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంచలన ఘటన మంగళవారం హర్యానాలో వెలుగు చూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్.. చండీగఢ్‌లోని సెక్టార్ 11లోని తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి […] -
Indian Army AK-630 Guns: భారత్ అమ్ముల పోదిలోకి కొత్త ఆయుధాలు.. పాక్‌కు హెచ్చరిక జారీ చేసిన ఆర్మీ చీఫ్
Indian Army AK-630 Guns: ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్ తన సైనిక శక్తి సామర్థ్యాలను పెంచుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు, మతపరమైన ప్రదేశాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు కొత్త AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్లను కొనుగోలు చేయడానికి సైన్యం తాజాగా టెండర్ జారీ చేసింది. ఈ కొత్త ఆయుధాల ప్రత్యేకలు ఈ స్టోరీలో […]
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!