Shiva Ganesh
Author- NTV Telugu-
Stress Relief Tips: ఈ చిట్కాలతో లైఫ్‌లో నుంచి స్ట్రెస్ దూరం చేసుకోవచ్చు..
Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం […] -
Exit poll History: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటో తెలుసా? దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే!
Exit poll History: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ రాష్ట్రంలో అధికార కూటమి విజయ దుందుభి మోగిస్తుందా లేదంటే ప్రతిపక్ష కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనేది నవంబర్ 14న తెలిసిపోనుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన రెండు దశల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో, ప్రజల మనోభావాలను అంచనా వేయడానికి టీవీ ఛానెల్స్, సర్వే ఏజెన్సీలు తమ […] -
IPL 2026 Auction: ఆ రోజే ఐపీఎల్ 2026 వేలం! ఎక్కడ జరుగుతుందంటే..
IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)… క్రికెట్ అభిమానుల్లో దీనికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రాత్రికి రాత్రే ఒక ఆటగాడు స్టార్‌గా మారే అవకాశం ఐపీఎల్లో ఉంటుంది. అలాగే ఒక స్టార్ క్రికెట్ రాత్రికి రాత్రికే జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమిటంటే.. వాస్తవానికి ఐపీఎల్ 2026 కి ముందు జరిగే వేలంలో ఆటగాళ్ల భవితవ్యం ఏమిటి […] -
Ketu Moon Eclipse: రేపు కేతు-చంద్ర గ్రహణం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..
Ketu Moon Eclipse: గ్రహాలు, నక్షత్రరాశుల సంచారం ప్రతిరోజూ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ యోగాలన్నీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి అరుదైన, అశుభ యోగం రేపు (నవంబర్ 12న) ఏర్పడబోతోంది. రేపు సింహరాశిలో కేతువు, చంద్రుని కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారంలో అడ్డంకులను సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. ఇది వారి వ్యక్తిగత […] -
Indonesia Trishul Project: త్రిశూల్ ప్రాజెక్టుకు అతిపెద్ద ముస్లిం దేశం ప్లాన్..
Indonesia Trishul Project: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇండోనేషియా త్రిశూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థ కోసం త్రిశూల్ అనే రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోంది పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియా తన త్రిశూల్ రక్షణ వ్యవస్థ కోసం సుమారు $125 బిలియన్లు ఖర్చు […] -
Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !
Faridabad University Raid: తెల్లటి కోటు ధరించిన వ్యక్తులను మానవత్వానికి ప్రతీకగా భావిస్తారు. కానీ ఢిల్లీ పేలుడు తర్వాత వీరు భయానికి కేంద్రంగా మారారు. దేశంలో ఒక వైద్య కళాశాల, ఆసుపత్రి పేరుతో ఒక టెర్రర్ క్లినిక్‌ను గుర్తించారు. అక్కడ చికిత్స పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలను కాపాడతామని ప్రమాణం చేసిన వారు మృత్యు కాంట్రాక్టర్లుగా మారారు. ఇది సినిమా కథ కాదు, క్రూరమైన ప్రపంచం యొక్క చీకటి నిజం. ఇది ఒక ఉగ్రవాద కర్మాగారం, […] -
Battery Safety Tips: ఛార్జింగ్ పెట్టే టైంలో ఈ తప్పులు చేస్తున్నారా!
Battery Safety Tips: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అరచేతిలో ప్రమాదం గురించి ఎంత మందికి సరైన అవగాహన ఉంది. చాలా మంది రాత్రిపూట ఫోన్‌ను ప్లగ్ చేసి నిద్రపోవడం, దాన్ని 0%కి ఛార్జ్ చేయకుండా వదిలేయడం లేదా పదే పదే 100%కి ఛార్జ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ ఫోన్ ఛార్జింగ్ అలవాట్లు, సాధారణమైనవిగా అనిపించినప్పటికీ ఇలాంటి పనులు బ్యాటరీకి హానికరం కావచ్చని చెబుతున్నారు. కొన్ని ప్రాథమిక […] -
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఫుట్‌బాల్ రారాజు రాబోతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. ఆయన గురువారం “GOAT (గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్ ఇండియా 2025″లో పాల్గొనడాన్ని అధికారికంగా ధృవీకరించారు. భారతదేశాన్ని “ఫుట్‌బాల్-అభిమాన దేశం”గా అభివర్ణించిన ఆయన, భారత్‌ను మళ్లీ సందర్శించడం తనకు “గౌరవం” అని పేర్కొన్నారు. మెస్సీ 2011లో సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాకు కెప్టెన్‌గా చివరిసారిగా […] -
Physics Wallah IPO: ఐపీఓకు ఫిజిక్స్ వాలా.. లిస్టింగ్ ఎప్పుడంటే?
Physics Wallah IPO: ప్రముఖ భారతీయ ఎడ్ టెక్ కంపెనీ అయిన PhysicsWallah లిమిటెడ్ IPOను ప్రారంభించింది. పోటీ పరీక్ష, నైపుణ్య అభివృద్ధి కోర్సులకు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు రూ.3,400 కోట్లకు పైగా సేకరించడానికి సిద్ధమవుతోంది. ఈ IPO నవంబర్ 11 నుంచి 13 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండనుంది. ఫిజిక్స్ వాలా IPO మూడు రోజుల పాటు పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. కంపెనీ IPO కేటాయింపు నవంబర్ 14న జరిగే […] -
Hafiz Saeed: ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఎక్కడ దాక్కున్నాడు?
Hafiz Saeed: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడి తర్వాత లష్కరే తోయిబా (LeT) నాయకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పేలుడుకు ఒక రోజు ముందు లష్కరే కమాండర్ సైఫుల్లా వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోలో సైఫుల్లా మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్‌ను మౌనంగా ఉండవద్దని కోరుతూ కనిపించాడు. ఇదే సమయంలో భూటాన్ పర్యాటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోమని […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!