Shiva Ganesh
Author- NTV Telugu-
Ravi Teja: నెక్ట్స్ సినిమా డైరెక్టర్ను అనౌన్స్ చేసిన మాస్ మహారాజా ..
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ.. తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ పేరును అనౌన్స్ చేశారు. ఇంతకీ మాస్ మహారాజాను డైరెక్ట్ చేయబోయే ఆ డైరెక్టర్ ఎవరో తెలిసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: CM Revanth Reddy : నేను డాక్టరును కాదు.. సోషల్ డాక్టరును.. సీఎం రేవంత్ […] -
Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ ఇతనిదే: రవితేజ
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రవితేజ.. తనదైన శైలిలో ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. READ ALSO: Ashika Ranganath: బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్స్పిరేషన్..! ఈ సందర్భంగా రవితేజ […] -
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్గా నటించిన డింపుల్ హయతి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..! […] -
Thalapathy Vijay: సంక్రాంతి బరిలో దళపతి విజయ్ మూవీ..
Thalapathy Vijay: దళపతి విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్.. విజయ్ ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి బరిలో దళపతి మూవీ నిలవబోతుంది. అది ఎలా అనుకుంటున్నారా.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ‘జన నాయగన్’ సెన్సార్ ప్రాబ్లమ్స్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ అభిమాన హీరో సినిమా, అది కూడా లాస్ట్ మూవీగా వస్తున్న చిత్రం […] -
Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’కు ఫ్యామిలీ ఆడియన్స్ బూస్ట్..
Raja Saab: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ది రాజాసాబ్’. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా నిన్న నైట్ షోస్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రోజు కూడా రాజాసాబ్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. దీంతో వాళ్లు ఈ చిత్రానికి కొత్త బూస్ట్ ఇస్తున్నారు. READ ALSO: TECNO Spark […] -
Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!
Rishabh Pant: న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం. READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు […] -
Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్పీకి కొత్త చీఫ్
Bangladesh: బంగ్లాదేశ్కు చెందిన బీఎన్పీ పార్టీకి కొత్త ఛైర్మన్ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగ్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది లాంటింది. బీఎన్పీ పార్టీ చీఫ్ ఖలీదా జియా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీకి శుక్రవారం ఆవిడ కుమారుడు తారిక్ రెహమాన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. బంగ్లా మీడియా నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పి) స్టాండింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా రెహమాన్ […] -
Anil Ravipudi: ట్రోలింగ్పై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రోలింగ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. READ […] -
Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్మన్ గిల్
Shubman Gill: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఫస్ట్ టైం స్పందించాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు జరిగిన ప్రీ-ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తున్నానని, ఈ టోర్నమెంట్లో జట్టు విజయాన్ని కోరుకుంటున్నానని విలేకరులతో అన్నారు. నిజానికి గిల్ ఈ ఫార్మెట్లో కొంతకాలం వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. […] -
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో నమాజ్.. తర్వాత ఏం జరిగిందంటే !
Ayodhya Ram Temple: అయోధ్యలోని రామాలయంలో ఒక వ్యక్తి నమాజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం ఒకరు ఆలయ సముదాయం లోపల నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అబ్దుల్ అహ్మద్ షేక్గా పోలీసులు గుర్తించారు. ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డు ప్రకారం.. నిందితుడు జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ నివాసి అని తెలిసింది. READ ALSO: Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్! ఈ సందర్భంగా పలువురు […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!