Shiva Ganesh
Author- NTV Telugu-
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి
Stock Market Crash: మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, బ్యాంకులకు సుమారు ₹1.5 లక్షల కోట్ల లిక్విడిటీ మద్దతు, తటస్థ వైఖరి వంటి కారణాల వల్ల అందరూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల వైపు పరుగులు పెడుతుందని భావించారు, కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. మార్కెట్ మొదలైన కొన్ని గంటల్లోనే పెట్టుబడిదారులు […] -
Delhi Drug Trafficking: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత.. అడ్డంగా బుక్ అయిన కేటుగాళ్లు
Delhi Drug Trafficking: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం భారీగా విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగుల్లో దాచిపెట్టి గంజాయిని తరలించే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ సిబ్బంది గుర్తించారు. అధికారులకు స్కానింగ్ సమయంలో అనుమానం రావడంతో ఆ ఇద్దరి బ్యాగులను సోదా చేయగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి బయటపడింది. READ ALSO: Suzuki 350cc Bike: రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి […] -
Diabetes Symptoms: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతులు..
Diabetes Symptoms: దేశంలో ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ వ్యాధి అన్ని వయసుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. దానిని డయాబెటిస్ అని పిలుస్తారు. సాధారణంగా ఏమి తినని సమయంలో చక్కెర స్థాయిలు 70 – 100 mg/dL మధ్య […] -
Ustaad Bhagat Singh: ఓజీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్ ప్రోమోకి డేట్ ఫిక్స్
Ustaad Bhagat Singh: ఓజీ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశి ఖన్నా సందడి చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. తాజాగా ఈ రోజు చిత్రం బృందం పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్ […] -
FIFA World Cup 2026 Schedule: ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పోటీలో 48 దేశాలు.. 16 వేదికలు
FIFA World Cup 2026 Schedule: ఫిఫా ప్రపంచ కప్-2026కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా వచ్చేసింది. 39 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 11న స్టార్ట్ అయ్యి – జులై 19న వరకు కొనసాగనుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్‌కు కెనడా, మెక్సికో, యుఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో 32 దేశాలే పోటీపడ్డాయి, కానీ ఈసారి 48 దేశాలు పోటీపడబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో […] -
Sukumar: డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం కథను ఫస్ట్ ఇతనికే చెప్పాడు..
Sukumar: Sukumar: పుష్పా సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన సినిమా జర్నీని స్టార్ చేసి పుష్పా సినిమాతో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ఈ లెక్కల మాస్టర్. ఈ స్టార్ డైరెక్టర్ పుష్పా వంటి ప్యాన్ ఇండియా సినిమాకు ముందు హీరో రామ్‌చరణ్‌తో రంగస్థలం అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి సుకుమార్ రంగస్థలం కథను […] -
Deepinder Goyal: మిస్టరీ పరికరంపై జొమాటో సీఈఓ సంచలన పోస్ట్..
Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ తాజాగా ఒక మిస్టరీ పరికరంపై సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. గతంలో ఆయన తన కొత్త ఆఫర్ అయిన ‘టెంపుల్’ అనే మెదడులో రక్త ప్రవాహ పర్యవేక్షణను పరిశీలించే పరికరం గురించి పోస్ట్ చేసిన తర్వాత ఆదివారం కొత్త పోస్ట్‌లో “త్వరలో వస్తుంది” అని పంచుకున్నారు. టెంపుల్ పరికరం అనేది “మెదడులో రక్త ప్రవాహాన్ని కచ్చితంగా, రియల్ టైం, నిరంతరం లెక్కించడానికి ఒక ప్రయోగాత్మక […] -
Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
Indian Cricketers Retirement 2025: ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్. చాలా మంది అభిప్రాయంలో దేశంలో క్రికెట్ అనే ఒక మతం ఉంటే చాలా మంది ఈ మతాన్ని ఆరాధించే వారని చెబుతారు. అంతలా ప్రేమిస్తారు చాలా మంది ఇండియన్స్ క్రికెట్‌ను. అలాంటిది ఈ ఏడాదిలో చాలా మంది దిగ్గజ క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది ముగింపునకు చేరువ కావడంతో 2025లో ఇప్పటి వరకు రిటైర్ అయిన భారత ఆటగాళ్లు ఎవరు అనేది ఈ […] -
Benin: మరో ఆఫ్రికన్ దేశంలో తిరుగుబాటు.. సైన్యం చేతిలోకి పవర్..
Benin: ఇటీవల కాలంలో పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలు తిరుగుబాట్లకు గురయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆఫ్రికన్ దేశం బెనిన్ కూడా చేరింది. ఆదివారం దేశ సైనికుల బృందం అకస్మాత్తుగా అధికారిక టీవీ ఛానెల్లో ప్రత్యక్షం అయ్యి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. “మిలిటరీ కమిటీ ఫర్ రీఫౌండేషన్” అని ఆ సైనిక బృందం తమను తాము పిలుచుకుంటూ, దేశ అధ్యక్షుడిని, అన్ని రాజ్యాంగ సంస్థలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైన్యం దేశానికి కొత్త అధిపతిగా […] -
Saudi Arabia: ఆర్మీ రిక్రూట్మెంట్కు పచ్చజెండా ఊపిన ముస్లిం దేశం..
Saudi Arabia: ఆర్మీ రిక్రూట్మెంట్కు ఓ ముస్లిం దేశం పచ్చజెండా ఊపింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ ముస్లిం దేశం తన సైన్యాన్ని బలోపేతం చేయడనికి ప్లాన్ చేస్తుంది. సౌదీ అరేబియా సైన్యంలో కొత్తగా యువకులు, మహిళలను నియమిస్తోంది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పురుషులు, మహిళలిద్దరికీ కొత్త సైనిక నియామక ప్రక్రియను డిసెంబర్ 7న నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన సిబ్బందితో జాతీయ దళాలను బలోపేతం చేయడమే […]
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?