Shiva Ganesh
Author- NTV Telugu-
Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా?
Y Chromosome Extinction: భవిష్యత్తులో Y క్రోమోజోమ్ అంతరించిపోతుందా అనే ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తలలో చర్చనీయాంశంగా ఉంది. 2002లో ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త జెన్నీ గ్రేవ్స్ గత 300 మిలియన్ సంవత్సరాలలో Y క్రోమోజోమ్ దాని జన్యువులలో 97% కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ రేటు ఇలాగే కొనసాగితే, కొన్ని మిలియన్ సంవత్సరాలలో అది అదృశ్యం కావచ్చని అన్నారు. అయితే ఇది భయాన్ని కలిగించే అంచనా కాదని, శాస్త్రీయ లెక్కల ఆధారంగా ఒక ఆలోచన మాత్రమేనని గ్రేవ్స్ పేర్కొన్నారు. […] -
మినీ థియేటర్ మీ ఇంట్లోనే.. తక్కువ బడ్జెట్లో Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV
Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV: ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఒనిడా వినియోగదారుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 55 ఇంచుల 4K Ultra HD స్మార్ట్ LED Google TV (మోడల్ 55UZI)ను మార్కెట్లో అందిస్తోంది. నెక్స్జీ సిరీస్‌లో విడుదలైన ఈ టీవీ ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఆడియో పనితీరుతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ధర పరంగా కూడా ఇది బడ్జెట్ సెగ్మెంట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. […] -
IndiGo Flight Cuts: ఇండిగోకు కేంద్రం గట్టి షాక్.. 10% విమాన సర్వీసులు కట్ చేస్తూ ఆర్డర్!
IndiGo Flight Cuts: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్ర అంతరాయానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యకలాపాలు వరుసగా దెబ్బతింటుండటంతో కేంద్రం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మొత్తం 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని ఇండిగో సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా హాజరయ్యారు. అలాగే ఇండిగో తరఫున […] -
Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!
Sudan War: సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య తాజాగా ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఈ రక్తపాతానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇద్దరు సోదరులు షేక్ తహ్నౌన్, షేక్ మన్సూర్ కారణం అయ్యారంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండిస్తోంది. సూడాన్‌లో తమ మద్దతు ఏ పక్షానికి ఇవ్వడం లేదని యూఏఈ పేర్కొంది. READ ALSO: Vidadala Rajini: వైసీపీకి గుడ్‌బైపై క్లారిటీ ఇచ్చిన […] -
Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ అంటున్న పవన్
Ustaad Bhagat Singh: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ క్రేజీ అప్డేట్ వదిలేరు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట విషాల్ దద్లాని వాయిస్‌తో “దేఖ్ లేంగే సాలా” అంటూ సాగింది. ఈ క్రేజీ సాంగ్‌ను భాస్కరభట్ల రాశారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం […] -
Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే టాటా వంటి బ్రాండ్లు బహుళ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మరింత విస్తరణను ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఇంకా మారుతితో సహా ఇతర పోటీ కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించలేదు. SUVలు ప్రపంచవ్యాప్త ఆకర్షణను సొంతం చేసుకుంటున్న క్రమంలో ఆటోమేకర్లు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. వాస్తవానికి ఇండియాలో ఆటోమేకర్లకు లభిస్తున్న ప్రోత్సాహం కూడా ఇందుకు విశేషంగా సాయం […] -
Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..
Cricket Controversies: చాలా మందికి క్రికెట్ అనేది ఒక ఎమోషన్. క్రికెట్ మైదానం అనేది ఎంతో మంది క్రికెటర్లకు గొప్ప స్నేహాలను కానుకగా ఇచ్చింది. కానీ స్నేహం మాటున కొందరు వెన్నుపోటు పొడిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అచ్చంగా ఇలాంటి వెన్నుపోటు కథనే ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక క్రికెటర్ తన తోటి క్రికెటర్‌కు చేసిన ద్రోహం కారణంగా భార్యాభర్తల సంబంధాన్ని విచ్ఛిన్నం అయ్యింది. ఈ కేసు శ్రీలంకలో వెలుగు చూసింది. READ ALSO: IndiGo: నార్మలైజ్ […] -
IndiGo: నార్మలైజ్ అంటే ఇదేనా?.. ఇండిగో సీఈఓ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్
IndiGo: భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో గత 8 రోజులుగా కొనసాగిన భారీ గందరగోళం చివరకు సమసిపోయి, సాధారణ స్థితికి వచ్చినట్లు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలకు అనుగుణంగా ఇండిగో క్రూ షెడ్యూలింగ్‌ను సరి చేయడంలో విఫలం కావడంతో సంస్థలో ఈ సంక్షోభం ఏర్పడి వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం […] -
IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
IndiGo: పార్లమెంట్లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో, […] -
Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..
Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో పాండ్యా ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాస్తవానికి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ వెలుపల హార్దిక్ ప్రియురాలిని కొందరు ఫోటోగ్రాఫర్స్ అనుచితంగా ఫోటోలు తీశారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా ఈ పోస్ట్ చేశాడు. READ ALSO: Asim Munir: ‘‘భారత్‌పై ఈసారి ఘోరంగా దాడి […]
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?