Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. తన పాత్రకు సంబంధించిన విషయాలను, రాజమౌళి పర్షెక్షన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
READ ALSO: Directors’ Era: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్.. డైరెక్టర్ల యుగం మొదలైందా?
Also Read
‘వారణాసి’లో మహేష్ బాబును ఎదుర్కొనే విలన్ కుంభగా నటిస్తున్నారు.. పృథ్వీరాజ్. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ.. తాను సినిమాలో అంగవైకల్యం ఉన్న పాత్రలో నటిస్తున్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తనది అన్‌ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అని, డార్క్ లుక్, జక్కన్న పర్ఫెక్షన్ కలిసి తన విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సినిమాలో ఆయన వాడే వీల్ చైర్ గురించి చెబుతూ.. ఈ వీల్ చైర్ కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదని, అది తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ఒక మెకానిజం అని వివరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రతి షాట్‌ను ఎంతో పకడ్బందీగా తీస్తున్నారని, ఒక్కోసారి ఒకే షాట్ కోసం రోజంతా 94 టేక్‌లు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!