Shiva Ganesh
Author- NTV Telugu-
Vijay Deverakonda: విజయ్ అభిమానులకు షాక్.. ‘కింగ్డమ్’ సీక్వెల్‌పై సస్పెన్స్
Vijay Deverakonda: ఫ్యాన్ ఇండియా లెవల్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకు 2025 లో అదృష్టం అంతగా కలిసి రాలేదని సినీ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా అనేక అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ చిత్రం ఊహించినంత మేరకు సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. కానీ విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు […] -
NTR Dragon నుంచి కొత్త లీక్.. !
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న సినిమా డ్రాగన్. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నిత్యం లీకుల రూపంలో చాలా రూమర్స్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. తాజా రూమర్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది. ఇంతకీ ఆ క్రేజీ లీక్ ఏంటో తెలుసా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్‌ను డిజైన్ చేస్తున్నట్లు, ఆ […] -
Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా!
Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారని మీలో ఎంతమందికి తెలుసు. వాస్తవానికి ఈ దేశంలో పురుషుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు ఆ దేశంలో మహిళలు పెళ్లి కోసం భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశం ఏమిటంటే.. యూరోపియన్ దేశమైన లాట్వియా. ఈ దేశంలో మహిళలు అద్దెకు భర్తలు తీసుకునే దుస్థితి నెలకొంది. దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది మహిళలు […] -
IND vs SA: టీమిండియా విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ ODIలో టీమిండియా సూపర్ ఆటతీరుతో మ్యాచ్ విజయంతో పాటు ODI సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని లాంఛనం చేసుకుంది. టీమిండియా 10.1 ఓవర్లు, తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది చిరస్మరణీయ గెలుపును సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ 73 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు […] -
Rohit Sharma: వరల్డ్ రికార్డ్‌ను జస్ట్‌లో మిస్ అయిన హిట్‌మ్యాన్..
Rohit Sharma: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన చివరి మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్‌ను జస్ట్‌లో మిస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టలేకపోయాడు. మూడో వన్డేలో 73 బంతుల్లో 75 పరుగులు చేసి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు బాటపట్టాడు. రోహిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది దక్షిణాఫ్రికాపై విరుచుపడ్డాడు. అంతకు […] -
BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు అనేక ఉచిత సేవలను అందించాలని తాజాగా ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదేశించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలకు అందుబాటులో ఉన్న ఉచిత సేవల పరిధిని విస్తరించాలని RBI నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యార్థులు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీరో ఖాతా డిపాజిట్లను తాత్కాలిక ఏర్పాటుగా […] -
IndiGo Crisis: ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు.. ?
IndiGo Crisis: ఇండిగో దేశీయ విమానాల రద్దు, ఆలస్యం ఐదవ రోజైన శనివారం కూడా కొనసాగింది. దీంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇదే సమయంలో శనివారం ఉదయం నుంచి విమానాశ్రయాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఎయిర్‌లైన్ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. రద్దు చేసిన అన్ని విమానాలకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు, అసలు ఏంటి దీని కథ అనేది ఈ […] -
Hardik Pandya: ఏఎంబీ మాల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ సందడి..
Hardik Pandya: చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌తో బీజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోకు ఫేమస్ మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ అంటే తెలియని వారు ఉండరు […] -
Flipkart 2025 Sale: రూ.4590 కి వాషింగ్ మెషీన్.. రూ.5999 కి స్మార్ట్ టీవీ.. అందుబాటులో సూపర్ ఆఫర్లు
Flipkart 2025 Sale: ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బైబై 2025 సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా చాలా కంపెనీలు అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నాయి. ఈ అద్భుతమైన డీల్‌లను అందించే జాబితాలో థామ్సన్ కంపెనీ కూడా చేరింది. ఈ కంపెనీ తన స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లను విడుదల చేసింది. ఈ ఆఫర్ల కింద, వాషింగ్ మెషీన్లు రూ.4,590 నుంచి, స్మార్ట్ టీవీలు రూ.5,999 నుంచి స్టార్ అవుతున్నాయి. వాటి ధరలు, ఆఫర్లను ఈ స్టోరీలో […] -
X Platform Penalty: ప్రపంచ కుబేరుడి సంస్థకు రూ.1080 కోట్ల జరిమానా.. కారణం ఇదే !
X Platform Penalty: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై యూరోపియన్ యూనియన్ (EU) రూ.1080 కోట్ల జరిమానా విధించింది. డిజిటల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈయూ ఈ చర్య తీసుకుంది. EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ను ఉల్లంఘించినందుకు X కు 120 మిలియన్ యూరోలు లేదా సుమారు రూ.1,080 కోట్లు జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. X ప్లాట్‌ఫామ్ పారదర్శకత, వినియోగదారు రక్షణకు సంబంధించిన మూడు కీలక […]
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?