Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
READ ALSO: Suzuki Access: అప్‌డేటెడ్ ఫీచర్స్ తో సుజుకి యాక్సెస్ విడుదల.. ప్రయాణం మరింత సురక్షితం.. ధర ఎంతంటే?
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 8న చెన్నైలో స్పెషల్ ప్రోమో షూట్ జరగనుందట. ఈ ప్రోమో ద్వారా అధికారిక ప్రకటన రాబోతోందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ నెల్సన్ మూవీ మేకింగ్ స్టైల్ ఏంటో అందరికీ తెలిసిందే. మరి ఆయన ఈ సినిమాలో ఆ ఇద్దరు లెజెండ్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో అగ్ర కథనాయకుల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రేక్షకులలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నాడని సమాచారం. గతంలో వచ్చిన రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమాకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించిన సంగతి తెలిసిందే. రజినీ- కమల్- నెల్సన్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా ఉంటాయో అని అగ్రకథానాయకుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
READ ALSO: Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్‌గా అజిత్ సతీమణి!
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!