Shiva Ganesh
Author- NTV Telugu-
Akhanda2: రెగ్యులర్ షోల బుకింగ్స్ ఓపెన్.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు అంటే!
Akhanda2: నందమూరి అభిమానులతో పాటు, అఖండ 2 సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న ‘అఖండ 2 తాండవం’ సినిమా తెలంగాణలో రెగ్యులర్ షోల టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. […] -
Akhanda2 Release Teaser: ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..
Akhanda2 Release Teaser: ఎక్కడ చూసిన ఇప్పుడు అఖండ 2 ఊపే నడుస్తుంది. తాజాగా ‘అఖండ-2: తాండవం’ గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్లో బాలయ్య బాబు ఎలివేషన్స్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, తిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్లో హైలేట్‌గా నిలిచాయి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది. READ […] -
OYO యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై దానితో పని లేదు
OYO యూజర్స్‌కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి UIDAI ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓయోలో ఆధార్ ఫోటో కాపీల సేకరణను UIDAI నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, టెలికాం కంపెనీలు QR కోడ్ లేదా ఆధార్ యాప్ ఉపయోగించి డిజిటల్ ఆధార్ ధృవీకరణ కోసం UIDAI వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. READ […] -
CNAP India: ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి.. ఇదే ఆ మ్యాజిక్ ఫీచర్!
CNAP India: ఇకపై దేశంలో ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో ఇప్పటికే ఒక మ్యాజిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే కాలర్-ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (Caller Name Presentation – CNAP). భారతదేశంలో అన్ని కాల్స్‌కు KYC-ధృవీకరించిన పేర్లను కేంద్రం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా టెలికాం ఆపరేటర్లు భారతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించే ప్రతి కాలర్ యొక్క ధృవీకరించిన పేరును వినియోగదారులకు చూపించాల్సి ఉంటుంది. దీనిని […] -
New Regional Alliance: భారత్‌పై కుట్రకు ప్లాన్ చేస్తున్న పాక్.. డ్రాగన్‌తో కొత్త కూటమికి సన్నాహాలు
New Regional Alliance: పాకిస్థాన్ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది ప్రాంతీయ పొత్తులను మార్చగలదు, అలాగే భారతదేశం యొక్క దీర్ఘకాల ప్రాంతీయ ఆధిపత్యాన్ని సవాలు చేయగలదు. అదే సమయంలో దక్షిణాసియా సహకార పటాన్ని తిరిగి గీయగలదు. దీంతో పాకిస్థాన్ కేంద్రబిందువుగా దక్షిణాసియా ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మార్పుకు గురి కాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్థాన్ – బంగ్లాదేశ్ – […] -
ICC ODI Rankings: నంబర్-1 కుర్చీ ఎవరిది? RO-KO మధ్య రేర్ క్లాష్..
ICC ODI Rankings: భారత దిగ్గజ క్రికెట్ ద్వయం మధ్య నంబర్-1 కుర్చీ కోసం రేర్ క్లాష్ నడుస్తుంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి రెండవ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో మరో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. కోహ్లీ రోహిత్ కంటే కేవలం ఎనిమిది పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. READ ALSO: Baz Drone: ప్రపంచంలోనే మొదటి […] -
Baz Drone: ప్రపంచంలోనే మొదటి ‘Sky Hunter’ డ్రోన్ – భారీ ప్రొడక్షన్‌కు సిద్ధమైన భారత్!
Baz Drone: భారత సైన్యం స్వదేశీ ‘స్కై హంటర్’ డ్రోన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడనికి సిద్ధం అవుతుంది. ఈ డ్రోన్‌కు బాజ్ అని పేరు పెట్టారు. సైన్యం ఈ డ్రోన్‌కు సంబంధించిన మొత్తం సాంకేతికతను (టెక్నాలజీ బదిలీ – ToT) భారతీయ ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసింది. ఈ డ్రోన్లను ఇప్పుడు పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు. ఇవి త్వరలోనే సైన్యంలోకి రాబోతున్నాయి. ఈ సూపర్ డ్రోన్‌ను కల్నల్ వికాస్ చతుర్వేది స్వయంగా రూపొందించారు. సైనిక […] -
Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
Dandruff Remedies: ఆహ్లాదకరంగా గడపడానికి శీతాకాలం ఎంతో అనువైన సమయం. కానీ.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక సమస్యలు కూడా వేధిస్తుంటాయి. వాస్తవానికి ఈ సమయంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు పెద్ద ఆందోళన కలిగిస్తాయి. చల్లని గాలుల కారణంగా చర్మం, జుట్టు తేమను కోల్పోతాయి. దీంతో జుట్టు పొడిబారి చుండ్రు సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ప్రజలు చాలా ఖరీదైన చికిత్సలను ఆశ్రయిస్తారు. కానీ అవి తరచుగా దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వడంలో విఫలమవుతాయని […] -
Pinaka Mk4 Missile: ఇక ఇస్లామాబాద్ వణకాల్సిందే – కరాచీ దద్దరిల్లాల్సిందే.. భారత ఆయుధామా మజాకా
Pinaka Mk4 Missile: భారతదేశ సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన పేరు ఆపరేషన్ సింధూర్. మే 7వ తేదీ రాత్రి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 24 కచ్చితమైన దాడులను ప్రారంభించింది. ఈ దాడులలో స్వదేశీ పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) నిమిషాల్లో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద సరఫరా లైన్లు, బంకర్లు, స్టేజింగ్ ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ దాడి గురించి DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ.. 300 […] -
IND Vs SA: భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు..
IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా? దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత […]
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?