Shiva Ganesh
Author- NTV Telugu-
How To Earn ₹1 Crore: కోటి రూపాయలు సంపాదించడానికి సింపుల్‌గా ఇలా చేయండి…
How To Earn ₹1 Crore: చాలా మంది మధ్యతరగతి, పేద ప్రజల కల వారి జీవిత కాలంలో కుదిరితే కోటి రూపాయలు సంపాదించడం అనేది. సరే నిజానికి కోటి రూపాయలు సంపాదించడానికి మీకు ఎన్నేళ్లు పడుతుంది. నాకు తెలిసి జీవితకాలం. కానీ కొన్ని ఉదాహరణతో మీరు కోటి రూపాయలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు ఉదాహరణకు […] -
Peddi: ‘పెద్ది’ ఓటీటీ డీల్ క్లోజ్.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్!
Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ క్రేజీ సినిమా నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ పాన్ ఇండియా సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్‌కు దక్కించుకున్నట్లు […] -
Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ
Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో […] -
Mumbai Municipal Elections: ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా
Mumbai Municipal Elections: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. BMCలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ హవా కొనసాగుతుంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో AIMIM పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. BMCలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్‌లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో […] -
Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్డేట్తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్‌తో, వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా.. ధురంధర్. బాలీవుడ్లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్లో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదంటే […] -
BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
BJP National President: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. మరుసటి (జనవరి 20న) రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ లేకుండానే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ […] -
Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్ర దర్శకుడు. తన డైలాగ్స్‌తో, డైరెక్షన్‌తో హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. నిజానికి టాలీవుడ్లో ఆయన స్పీచ్‌లకు, డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టార్ డైరెక్టర్ కొడుకు.. తన తండ్రిని కాదని మరొక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. ఇంతకీ ఆ అగ్రదర్శకుడు ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి, […] -
Israel Earthquake: ఇజ్రాయెల్‌ను వణికించిన భూకంపం..
Israel Earthquake: ఇజ్రాయెల్‌లోని దక్షిణ నెగెవ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌లోని అత్యంత రహస్య అణు పరిశోధన కేంద్రం (షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధన కేంద్రం) ఉంది. ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో అణు పరీక్ష పుకార్లు వ్యాపించాయి. […] -
Vaibhav Suryavanshi: వండర్ కిడ్ వరల్డ్ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త అధ్యాయం!
Vaibhav Suryavanshi: ఐసీసీ పురుషుల అండర్ 19 ప్రపంచ కప్ 2026 తాజాగా స్టా్ర్ట్ అయ్యింది. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ భారత – యునైటెడ్ స్టేట్స్ జట్టుతో తలపడింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బులవాయో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైన మనోడు నయా చరిత్ర సృష్టించాడు. ఈ […] -
India Special Mission Iran: డేంజర్ జోన్లో ఇరాన్.. భారతీయుల కోసం స్పెషల్ మిషన్.. కేంద్రం కీలక నిర్ణయం!
India Special Mission Iran: తిరుగుబాటు జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎప్పుడైనా దానిపై దాడి చేయవచ్చనే భయం ఇరాన్‌కు ఉంది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి తిరిగి రావాలనుకునే ఇండియన్స్‌ను తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది చేయడానికి ప్రభుత్వం ఒక ఆపరేషన్‌ను ప్రారంభిస్తుంది. READ ALSO: Kotha Malupu: సింగర్ సునీత […]
తాజావార్తలు
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
-
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
-
Ankeet Bawane: వరుసగా రెండు సెంచరీలు (150+, 200).. రంజీల్లో తిరుగులేని ప్లేయర్‌గా రికార్డు..
-
Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
-
Meghana Retirement: బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ ప్లేయర్..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!