Shiva Ganesh
Author- NTV Telugu-
Indigo Crisis: విమాన ఛార్జీలను మేం నియంత్రించలేం: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు
Indigo Crisis: పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు లోక్ సభలో విమాన ఛార్జీలపై ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడాది పొడవునా విమాన ఛార్జీలను పరిమితం చేయలేదని అన్నారు. పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. రద్దీగా ఉండే పండుగ సీజన్లో విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు కేంద్రం ఛార్జీలను పరిమితం చేస్తుందన్నారు. మహా కుంభమేళా, […] -
Sashivadane: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘శశివదనే’..
Sashivadane: ‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్గా నటించిన కొత్త సినిమా ‘శశివదనే’. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. రవితేజ బెల్లంకొండ నిర్మించారు. READ ALSO: Congress: ‘‘ వరసగా 6 […] -
Khaleda Zia: ప్రాణం కోసం పోరాడుతున్న బంగ్లా మాజీ ప్రధాని..
Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ ఖలీదా జియాను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఖలీదా జియా ఆరోగ్యంపై ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. “శ్వాస తీసుకోవడంలో సమస్యలు పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, కార్బన్ డయాక్సైడ్ పెరగడంతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు […] -
Tej Pratap Yadav: పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనశక్తి జనతాదళ్..
Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనశక్తి జనతాదళ్ అభ్యర్థులను నిలబెట్టనుందని శుక్రవారం వెల్లడించారు. తన పార్టీ జనశక్తి జనతాదళ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. READ ALSO: Komatireddy Venkat Reddy : ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచేది […] -
Vaibhav Suryavanshi: శతక్కొడుతున్న చిచ్చరపిడుగు.. ఆరు టోర్నమెంట్లు.. ఆరు శతకాలు
Vaibhav Suryavanshi: ఓ 14 ఏళ్ల కుర్రవాడు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ను తన పేరున సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ చిచ్చరపిడుగు పేరు ఏంటో తెలుసా.. వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యువ సంచలనం ఈ 14 ఏళ్ల కుర్రవాడు. ఒకే ఫార్మాట్లో నిలకడగా రాణించడం కష్టమైన ఈ రోజుల్లో అద్భుతమైన ప్రతిభతో వైభవ్ సూర్యవంశీ ఏకంగా ఆరు వేర్వేరు టోర్నమెంట్లలో సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. READ ALSO: Dollar […] -
Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
Union Cabinet Decisions: ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూడు ప్రధాన నిర్ణయాలలో ఒకటి జనాభా లెక్కలకు సంబంధించినదిగా వెల్లడించారు. జనాభా లెక్కల తేదీని మార్చి 1, 2027న నిర్ణయించారు. ఈ జనాభా లెక్కలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ […] -
Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండ 3’ హింట్ చూశారా!
Akhanda 2: బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేష్లో సినిమా వచ్చిందంటే థియేటర్లలో పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ2: తాండవం’ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి అలరిస్తోంది. నిజానికి బోయపాటి అఖండ2: తాండవం అని ఏ టైంలో టైటిల్ లాక్ చేశాడో కానీ ఈ సినిమా థియేటర్స్‌లో శివతాండవం సృష్టిస్తుందని బాలయ్య అభిమానులు, సిని ప్రేక్షకులు చెబుతున్నారు. […] -
Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో హిస్టరీ రిపీట్ కానుందా.. భుట్టో-జియా తర్వాత మరో నియంత రాబోతున్నాడా?
Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా.. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పెద్ద యుద్ధం లేదా సైనిక చర్య తర్వాత, దాయాది దేశంలో ఒక నియంత ఉద్భవిస్తాడు. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తర్వాత, జనరల్ జియా-ఉల్-హక్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అసిమ్ మునీర్ నియంతగా మారే మార్గంలో ఉన్నాడని జోరుగా ప్రచారం వినిపిస్తుంది. అసిమ్ మునీర్ మొదట […] -
Actor Nandu – singer Geetha: తన ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ సింగర్..
Actor Nandu – singer Geetha: తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు గీతా మాధురి. ఎన్నో సెన్సేషన్ సాంగ్స్ తన మధురమైన గొంతుతో పాడి ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రపోజల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. నిజానికి ఈ స్టార్ సింగరే ముందు తను ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేసినట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఈ స్టార్ […] -
Curry Leaves Benefits: ఆకు కాదండోయ్ అమృతం.. దీన్ని తింటే బెనిఫిట్స్ మామూలుగా లేవు
Curry Leaves Benefits: నిజానికి ఇది ఆకు మాత్రమే కాదని అమృతం అని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. ఎందుకంటే ఈ ఆకులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకు ఏంటో తెలుసా.. కరివేపాకు. ఇది కేవలం ఒక రుచికరమైన ఆకు మాత్రమే కాదని దీనిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశేషంగా సహాయపడతాయని వెల్లడించారు. ఈ కరివేపాకు […]
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?