Shiva Ganesh
Author- NTV Telugu-
Most Expensive Metal: ఒకే ఒక్క గ్రాము.. 200 కిలోల బంగారంతో సమానం! ఇంతకీ అదేంటో తెలుసా?
Most Expensive Metal: ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధర చూసే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం అని అనుకుంటే, మీరు పొరపాటు పడినట్లే. వాస్తవానికి బంగారం ఖరీదైనదే, కానీ ఈ లోహం ముందు పసిడి కూడా వెలవెలబోవాల్సిందే. నిజానికి ఈ లోహం ఒక్క గ్రాము విలువ సుమారుగా 200 కిలోల బంగారంతో సమానం అంటే నమ్మడం కష్టం కానీ ఇదే నిజం. వాస్తవానికి ఇది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, […] -
Delhi: ఇకపై ఢిల్లీలో ‘తందూరీ రోటీ’ బంద్.. ఎందుకో తెలుసా!
Delhi: దేశ రాజధానిలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత దృష్ట్యా, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి రాజధానిలోని అన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, వీధుల్లోని ఆహార దుకాణాలలో బొగ్గు, కలపతో కాల్చిన తందూరీ రోటీలను పూర్తిగా నిషేధించింది. 1981 వాయు చట్టంలోని సెక్షన్ 31( A) కింద ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు డీపీసీసీ తెలిపింది. ఇకపై […] -
Bitcoin Price Drop: క్రిప్టో క్రాష్.. 24 గంటల్లో రూ.12 లక్షల కోట్లు ఆవిరి..
Bitcoin Price Drop: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర క్రమంగా తగ్గుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఘోరంగా క్రాష్ అవుతుందని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర $90,000 కంటే తక్కువగా ఉంది. కేవలం గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ $130 బిలియన్లు (దాదాపు ₹12 లక్షల కోట్లు) కోల్పోయింది. ఈ స్టోరీలో బిట్‌కాయిన్ ధరల ప్రస్తుత స్థాయి, మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను తెలుసుకుందాం. READ ALSO: Palnadu District: […] -
ISIS Australia Link: నిఘా సంస్థలను మోసం చేసిన సిడ్నీ కసాయి..
ISIS Australia Link: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులని అధికారులు తెలిపారు. లాహోర్‌కు చెందిన తండ్రీకొడుకులు హనుక్కా వేడుకలు జరుపుకునేందుకు బోండి బీచ్‌లో గుమిగూడిన జనంపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సుమారుగా 15 మంది మృతి చెందారని అధికారుల దర్యాప్తులో తేలింది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు రంగంలోకి దాడి చేసిన ఒక వ్యక్తిని ఎదురు కాల్పులలో చంపారు. ఈ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ […] -
Akhanda 2 Success Meet: ఈ సినిమాకి బాలయ్య బాబు దైవశక్తితో పనిచేశారు: ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్
Akhanda 2 Success Meet: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఆదివారం మేకర్స్ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో […] -
Soggadu Re Release: ప్రేక్షకుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్థానం : మురళీమోహన్
Soggadu Re Release: శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్‌ను నిర్వహించారు. READ ALSO: Sydney Terror Attack: […] -
Sydney Terror Attack: సిడ్నీలో ఊచకోతకు కారణమైన పాక్ ఉగ్రవాది.. ఇతనే!
Sydney Terror Attack: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు11 మంది మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి మరణించగా, రెండవ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సిడ్నీలో జరుగుతున్న హనుక్కా వేడుకలలో మొదటి రోజున యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. READ ALSO: Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై […] -
Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై చేయండి
Health Tips: ఈ రోజుల్లో చాలా మంది పగిలిన మడమలతో అనేక అవస్థలు పడుతుంటారు. నిజానికి ఇది వారి కోసమే. అసలు ఈ సమస్య ఎందుకు వేధిస్తుంది, దీనిని ఎలా నివారించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి పగిలిన మడమలు అనేవి శరీరానికి బయటి నుంచే అయ్యే సంఘర్షణ కారణంగానే కాదని, అంతర్గత పోషకాహార లోపాల వల్ల కూడా సంభవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరం పొడిబారడం లేదా పోషకాహార లోపం కారణంగా ముందుగా […] -
Anil Ravipudi: మెగాస్టార్‌కు ఆ విషయంలో నో చెప్పా: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. READ ALSO: Lionel […] -
Bondi Beach Shooting: నీ ధైర్యానికి హాట్సాఫ్.. ఉగ్రవాదికి తుపాకీ లాక్కొని గురిపెట్టాడు.. వైరల్ వీడియో
Bondi Beach Shooting: ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రసిద్ధ బోండి బీచ్‌లో భయంకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. “హనుక్కా బై ది సీ” అనే కమ్యూనిటీ కార్యక్రమంలో నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పులలో 11 మంది మరణించారని, వారిలో దాడి చేసిన వారిలో ఒకరు ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ […]
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?