Sharad Pawar: అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి! క్షీణించిన శరద్ పవార్ హెల్త్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోగ్యం సోమవారం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే ఆయనను బారామతి నుంచి పూణేకు తీసుకెళ్లి రూబీ హాల్ క్లినిక్‌లో చేర్చారు. పవార్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదమూడవ రోజు కార్యక్రమానికి సోమవారం బారామతి తాలూకాలోని కథేవాడిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
READ ALSO: Hydra Demolition : నార్సింగిలో హైడ్రా కూల్చివేతలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రూబీ ఆసుపత్రిలో చేరిన పవార్..
అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్‌ను పుణేలోని రూబీ ఆసుపత్రిలో చేర్చారు. శరద్ పవార్ వెంట ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సులే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పూణేలోని రూబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. శరద్ పవార్ నిరంతర దగ్గు, కఫంతో బాధపడుతున్నారని, దీని వలన ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని పవార్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి గత కొన్ని రోజులుగా శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. అనారోగ్యం కారణంగా, ఆయన గత రెండు, మూడు నెలలుగా అన్ని బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో తిరిగి సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన అలసిపోయి, అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
READ ALSO: Assam CM Controversy: అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు.. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!