Shiva Ganesh
Author- NTV Telugu-
Nani: హీరో నాని కొత్త సినిమాపై వైరల్ అప్డేట్..
Nani: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాని కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. READ ALSO: Marriage Fraud: నిత్య పెళ్లి కూతురు..! […] -
Pragati: ‘అలాంటి వాళ్లు భూమికి భారం… పెట్రోల్ పోసి కాల్చిపడేస్తా’
Pragati: టాలీవుడ్లో విభిన్న పాత్రలు పోషించి, నిజజీవితంలో వెయిట్ లిఫ్టింగ్‌లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’. తాజాగా ఆమె ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రధానంగా సమాజంలో జరుగుతున్న దారుణమైన అన్యాయాలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల తీవ్రమైన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేవారు “భూమికి భారం” అని […] -
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..
Bangladesh: ఇటీవల రోజుల్లో భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అది మంచి విషయాలతో అయితే కాదు.. గతంలో బంగ్లాదేశ్‌లో హిందువు (దీపు చంద్ర దాస్)ను చంపిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఒక గుంపు ఈ రోజు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్‌ను కొట్టి చంపింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి వయసు 29 సంవత్సరాలు. READ ALSO: Minister BC Janardhan […] -
Philippines: ఈ దేశంలో నాలుగు నెలల పాటు క్రిస్మస్ వేడుకలు.. ఆ దేశం ఏదో తెలుసా!
Philippines: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజును క్రైస్తవులు ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అయితే క్రిస్మస్ వేడుకలు కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం కాని ఒక దేశం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఈ దేశంలో క్రిస్మస్ వేడుకలు సెప్టెంబర్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకు అంటే నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. ఇంతకీ ఆ దేశం ఏమిటి, అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల […] -
Sangareddy Murder Case: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం..
Sangareddy Murder Case: జంట హత్యల ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని తెల్లాపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ జంట హత్యలు మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మహిళతో పాటు 13 ఏళ్ల బాలుడిని శివరాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆయన తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. READ ALSO: PMO Driver Salary : ప్రధాని మోడీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? పోలీసుల కథనం […] -
PMO Driver Salary : ప్రధాని మోడీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
PMO Driver Salary : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది ప్రజలు తరచుగా ఆయన గురించి తెలుసుకోడానికి ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. వీరిలో కొందరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తే, మరికొందరు ఆయన జీతం గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపించారు. అలాగే ఆయన డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది, వంట వారికి నెలకు ఎంత లెక్క ముడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGSRTC లో 198 పోస్టులకు నోటిఫికేషన్
TGSRTC Recruitment 2026: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) గురువారం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ – 84 , మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ – 114, మొత్తం 198 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 […] -
Bangladesh: బంగ్లాదేశ్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. అవామీ లీగ్‌కు షాక్!
Bangladesh: బంగ్లాదేశ్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకున్న రాజకీయ గందరగోళం మధ్య ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం కారణంగా, ఈ పార్టీ ఫిబ్రవరి 2026 జాతీయ పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రాజకీయ కార్యకలాపాలు నిషేధించిన అవామీ లీగ్ రాబోయే జాతీయ […] -
Adani Group: 3 ఏళ్లలో రూ.80 వేల కోట్లు! అదానీ షాకింగ్ షాపింగ్ లిస్ట్ ఇదే!
Adani Group: అదానీ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గురించి చర్చించుకోవాల్సిందే. మూడేళ్ల కాలంలో అదానీ చేసిన షాపింగ్ లిస్ట్ చూస్తే కచ్చితంగా షాక్ కావాల్సిందే. ఇంతకీ ఆ షాకింగ్ షాపింగ్ ఖర్చు ఎంతో తెలుసా.. రూ.80 వేల కోట్లు. జనవరి 2023 నుంచి అదానీ గ్రూప్ తన వివిధ వ్యాపారాలలో 33 కంపెనీలను కొనుగోలు చేసింది. వీటి విలువ దాదాపు రూ.80 వేల కోట్లు (US$9.6 […] -
Top 10 ODI Run Scorers: 2025 వన్డేల్లో పరుగుల వరద పారించిన టాప్ 10 స్టార్లు వీరే!
Top 10 ODI Run Scorers: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం పూర్తికాబోతుంది. ఈ ఏడాదిలో చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో దుమ్మురేపారు. ప్రస్తుత సంవత్సరంలో ఒక్క వన్డే కూడా మిగిలి లేకపోవడంతో, ఈ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బ్యాట్స్మెన్ల ఎవరు, టీమిండియా తరుఫున ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే […]
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?