Shiva Ganesh
Author- NTV Telugu-
Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే.. విన్నర్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే జరగబోతుంది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ […] -
Ram Charan: ఢిల్లీ వీధుల్లో రామ్‌చరణ్ పెద్ది షూటింగ్.. లీకైన ఫోటోలు
Ram Charan: భాషలకు అతీతంగా హీరో రామ్‌చరణ్ పెద్ది సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఏ అప్డేట్ అయిన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన “చిక్కిరి చికిరి” పాట రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ అయింది. ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించి, ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన పాటలలో ఒకటిగా […] -
Sivakarthikeyan: కారు ప్రమాదంలో స్టార్ హీరోకు గాయాలు?
Sivakarthikeyan: చెన్నై సెంట్రల్ పరిధిలోని కైలాష్ నగర్ ప్రాంతంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్ జామ్‌లో ఉన్న హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. READ ALSO: Off The Record: ఏపీ మంత్రి గుమ్మడి సంద్యారాణికి సొంత ప్రాంతంలో చెక్ పడబోతోందా? అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్‌తో పాటు ఆయన […] -
Off The Record: BRSకు ఇప్పుడు మరో విడత జంపింగ్స్ భయం పట్టుకుందా? | సన్మానాల పేరుతో బుజ్జగింపు..
Off The Record: తెలంగాణలో గ్రామ సమరం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా…. తాము బలపరిచిన ఎంత మంది అభ్యర్థులు గెలిచారో లెక్కలు చూసుకుని బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. అయితే… ఈ రిజల్ట్స్‌ని బీఆర్ఎస్ ఓ కొత్త కోణంలో చూస్తోందట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన, మంచి ఫలితాలే వచ్చాయన్నది గులాబీ నేతల అభిప్రాయం. అధికార పార్టీకి వన్‌సైడెడ్‌గా ఉండాల్సిన ఫలితాల్లో తాము కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించామన్నది కారు పార్టీ ఫీలింగ్. అయితే… […] -
Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే.. అదంతా గతం. వర్తమానానికి వస్తే… ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనంనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించమే గ్యాప్‌నకు ప్రధాన […] -
Bhartha Mahashayulaku Vignapthi: స్టేజ్‌పై డ్యాన్స్‌తో దుమ్మురేపిన హీరోయిన్స్.. వీడియో చూశారా!
Bhartha Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో , ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రచార […] -
Bhartha Mahashayulaku Vignapthi: పైసా తీసుకొని రవితేజ.. కానీ ఒక కండిషన్!
Bhartha Mahashayulaku Vignapthi: కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్‌ను సృష్టించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ […] -
Hyderabad Cyber Fraud: మామూలు కి’లేడి’ కాదయ్యో.. ఇల్లు గుల్ల చేసిందిగా!
Hyderabad Cyber Fraud: మాయ మాటలు చెప్పి ఓ కిలేడి డాక్టర్‌ను మాయ చేసి, ఏకంగా ఆయన సొంత ఇంటిని అమ్మించి రూ.14 కోట్లు కొల్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా రూ.14 కోట్లు కొట్టేసింది. ఈ కిలేడి ముఠా తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్‌ను బురిడీ కొట్టించి, రూ.14 కోట్లు స్వాహా చేశారు. READ ALSO: Epstein Files: యూఎస్‌ను […] -
Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రం “ధురంధర్”. ఇప్పటికే రూ.500 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం రూ.1000 కోట్ల దిశగా శరవేగంగా దూసుకువెళ్తుంది. ఈ చిత్రంపై సినీ పెద్దల నుంచి ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు. READ ALSO: Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ […] -
Rohit Sharma: మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న హిట్‌మ్యాన్.. ఏ టోర్నీ కోసమే తెలుసా!
Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు రోహిట్ శర్మను ముద్దగా పిలుచుకునే పేరు హిట్‌మ్యాన్. రోహిత్ మైదానంలోకి దిగి దుమ్ము రేపుతుంటే చూడటానికి అభిమనులకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మళ్లీ హిట్‌మ్యాన్ మైదానంలోకి ఎప్పుడు దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇంతకీ ఏ టోర్నీ కోసం రోహిత్ శర్మ మైదానంలోకి దిగుతున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Bhimavaram […]
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?