Sailu Kampati: మరో రూరల్ డ్రామాతో వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఈసారి ఏకంగా బిగ్ బ్యానర్‌లో ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sailu Kampati: అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ సినిమాని నిర్మించడంతో ఈ మూవీపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి సక్సెస్‌ఫుల్ టాక్‌ను సొంతం చేసుకొని, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తన మొదటి ప్రయత్నంలో సాయిలు కంపాటి సక్సెస్ కొట్టి, ప్రేక్షకులలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
READ ALSO: T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఆసియన్ సునీల్ బ్యానర్‌లో సాయిలు కంపాటి నెక్ట్స్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇది కూడా ఒక రూరల్ డ్రామాగా తెరకెక్కబోతుందని టాక్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. తన మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను తన కథతో కట్టిపడిసిన సాయిలు కంపాటి, నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
READ ALSO: NTR – Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా!
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!