Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vinyasam Teaser: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఈ హీరో మరోసారి తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్‌గా సాగింది. టీజర్‌లో శ్రీవిష్ణు నటన, డైలాగ్ డెలివరీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా “మందు తెచ్చాను తాగుదాం దా” అంటూ మొదలయ్యే సీన్ నుంచి చివరి వరకు ఆయన ఎనర్జీ అదిరిపోయింది.
READ ALSO: Ambati Rambabu: జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా ‘జున్ను’, ‘చిన్ను’ అని ముద్దు పేర్లతో పిలుచుకునే సీన్లు యూత్‌ను ఆకట్టుకుంటాయి. టీజర్‌లో నేపథ్య సంగీతం, విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మొత్తానికి వరుస హిట్ల తర్వాత శ్రీవిష్ణు నుంచి వస్తున్న ఈ ‘విష్ణు విన్యాసం’ టీజర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే శ్రీవిష్ణు తన మార్క్ కామెడీతో బాక్సాఫీస్ వద్ద మరోసారి విన్యాసాలు చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌గా నయన్ సారిక అలరించనుంది. ఈ చిత్రానికి యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
READ ALSO: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!