Shiva Ganesh
Author- NTV Telugu-
Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..
Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. READ […] -
Champion: ఛాంపియన్ ఒరిజినల్ రాజిరెడ్డిని చూశారా!
Champion: తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మాతలు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో హీరోగా రోషన్ మేకా నటించగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్గా అలరించింది. ఈ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత వెండి తెరపై కనిపించిన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. నిజానికి ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి ఒక మంచి నటుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. READ ALSO: Syria: […] -
రాజుగారి పెళ్లిరో.. Anaganaga Oka Raju లిరికల్ వీడియో రిలీజ్!
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు… ఆ రాజు గారి పెళ్లి సందడి జోరు మామూలుగా లేదు. ఇంతకీ ఆ రోజు ఎవరో తెలుసా.. నవీన్ పొలిశెట్టినే. ఆయన హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ఈ రోజు మేకర్స్ ‘రాజు గారి పెళ్లి రో’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో ఎనర్జిటిక్‌గా పాడి ఆకట్టుకోగా, మిక్కీ జె. మేయర్ సంగీతం […] -
Naga Vamsi: నా క్రష్ ఆ హీరోయినే.. ఓపెన్ అయిన ప్రొడ్యూసర్ నాగవంశీ
Naga Vamsi: టాలీవుడ్లో ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన స్పీచ్‌లకు యూత్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఆయన ఓపెన్ అయిన ఆ హీరోయిన్ క్రష్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు […] -
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఈ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందా?
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. దేశంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)కి చెందిన తారిఖ్ రెహమాన్ కూడా 17 ఏళ్ల తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. తారిఖ్‌ను బంగ్లా భవిష్యత్ ప్రధానమంత్రిగా చెబుతున్నారు. జమాత్-ఎ-తోయిబా (జెఎమ్), బిఎన్‌పి గురించి దేశంలో విశేషంగా చర్చ జరుగుతుంది. అయితే మరొక పార్టీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ పార్టీ రాబోయే ఎన్నికల్లో […] -
Teja Sajja: ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం: తేజ సజ్జా
Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, యువ కథానాయకుడిగా వైవిధ్యమైన కథలతో సంచలన హిట్లను అందుకుంటున్న హీరో తేజ సజ్జా. తాజాగా ఈ హీరో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. తనపై వచ్చిన ట్రోల్స్, కెరీర్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Bangladesh Lynching: ‘‘గాజాపై కన్నీరు, హిందువు హత్యపై మౌనం ’’.. సెలబ్రిటీలను ప్రశ్నించిన జాన్వీ […] -
Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..
Shambala Day 1 Collection: హీరో ఆది సాయి కుమార్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘శంబాల’ నిలిచింది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్ డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించింది. ప్రస్తుతం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా షోలు, స్క్రీన్లు పెరుగుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. […] -
Health Tips: ఈ పని చేస్తే మీ జుట్టు రాలదు..
Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. వాస్తవానికి ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు కానీ, చాలా సాధారణమైన కారణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి ఈ స్టోరీ చర్చించబోయే పని చేస్తే మీరు మీ జట్టును రక్షించుకోవడంలో విజయవంతం అవుతారు. ఇంతకీ ఎలా మీరు మీ జట్టును రక్షించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి […] -
Prasanna Kumar: ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉంది: నిర్మాత ప్రసన్న కుమార్
Prasanna Kumar: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని అన్నారు. బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలని అన్నారు. READ ALSO: Kerala: కేరళలో […] -
Aadi Saikumar: హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ..
Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని […]
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?