NTR – Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR – Prashanth Neel: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం టైటిల్ డ్రాగన్ అని అందరు అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏంటో తెలుసా.. ఈ మూవీకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దశాబ్దం తర్వాత ఇదే టైటిల్‌తో మరొక మూవీ వస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 2015లో బ్రూస్ లీ: ది ఫైటర్ అనే సినిమా వచ్చింది. తాజాగా మళ్లీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Hyderabad: మాజీ భర్త కిరాతకం.. రెండో పెళ్లి చేసుకుందని కత్తులతో పొడిచి దారుణ హత్య
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్ ఎడారిలో అత్యంత భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో కొన్ని కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మర్‌ను ఎలా వెండి తెరపై చూపిస్తారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో, ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆ రోజు ఏమైనా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
READ ALSO: Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..