Shiva Ganesh
Author- NTV Telugu-
China: 2 సెకన్లలో 700 kmph! చైనా కొత్త సూపర్ రైలు చూశారా!
China: ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరిచింది. సాంకేతిక రంగంలో డ్రాగన్ దేశం నయా సంచలనం సృష్టించింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీలో, చైనా ఏ ఇతర దేశం సాధించలేని ఘనతను సాధించింది. కేవలం రెండు సెకన్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఒక సరికొత్త హైస్పీడ్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ హై-స్పీడ్ పరీక్షను చైనాలోని 400 మీటర్ల పొడవైన మాగ్లెవ్ టెస్ట్ లైన్లో నిర్వహించారు. READ ALSO: Ponguleti Srinivas Reddy : ఏప్రిల్‌లో రెండో […] -
Akshay Khanna: ధురంధర్ విలన్‌కు దృశ్యం 3 నిర్మాత షాక్..
Akshay Khanna: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్న సినిమా ‘ధురంధర్’. ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించి, ప్రతినాయకుడిగా నటుడు అక్షయ్ ఖన్నా సూపర్ యాక్షన్ అదరగొట్టాడు. ఇప్పటికే ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. అయితే ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ ఆయన […] -
New Year Celebration Ideas: ఈ న్యూ ఇయర్‌కి ప్లాన్స్ ఏం లేవా? ఇవి ట్రై చేయండి..
New Year Celebration Ideas: నూతన సంవత్సరం దగ్గరలోనే ఉంది. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలకు ప్రజలందరూ సన్నాహాలు స్టార్ట్ చేశారు. కొందరు టూర్లకు ప్లాన్ చేస్తుంటే, మరికొందరు స్నేహితులతో పార్టీకి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అలాగే పలు కారణాల వల్ల బయటకు వెళ్లడానికి లేదా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు చాలా మంది ఉన్నారు. ఈ కొత్త ఏడాది సంబరాలకు మీకు ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమీ లేకపోతే ఎలాంటి నిరుత్సాహ పడాల్సిన అవసరం […] -
Personal Finance Tips: సంపాదన ఉన్నా ఆదాయం మిగలట్లేదా? అయితే జాగ్రత్త !
Personal Finance Tips: మీకు సంపాదన ఉన్నా ఆదాయం మిగలట్లేదా.. అయితే మీరు జాగ్రత్తపడే టైం మొదలైందని అర్థం. అది ఏ విషయంలోనో తెలుసా.. మీ ఆర్థిక భవిష్యత్తు విషయంలో. నిజానికి అప్పులు అనేవి సాధారణంగా మొదలై, వ్యసనంగా మారుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. EMI పై స్మార్ట్‌ఫోన్, నెలాఖరులో క్రెడిట్ కార్డ్‌పై ఆధారపడటం లేదా పాత బిల్లు చెల్లించడానికి చిన్న వ్యక్తిగత రుణం తీసుకోవడం లాంటి ఆ టైంలో తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఈ అలవాట్లు […] -
Adani vs Ambani: అదానీ Vs అంబానీ .. 2025 లో ఎవరి సంపద పెరిగిందో తెలుసా!
Adani vs Ambani: భారతదేశంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా, ఈ ఏడాదిలో సంపద అత్యధికంగా పెరుగడంతో బిలియనీర్ కూడా అయ్యాడు. మరోవైపు గౌతమ్ అదానీకి కూడా ఈ ఏడాది చాలా కీలకంగా మారిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి సంపద పెరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: AP […] -
Digital Silver: డిజిటల్ వెండి అంటే ఏంటో తెలుసా? పెట్టుబడి పెట్టే మార్గాలు ఇవే!
Digital Silver: పసిడితో సమానంగా పరుగులు పెడుతుంది వెండి.. ఈ రోజుల్లో చాలా మంది వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా, బలమైన పెట్టుబడి ఎంపికగా కూడా చూస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితి, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ పెట్టుబడిదారులలో వెండిపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా నేడు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అనేక సులభమైన, ఆధునిక మార్గాలు ఉన్నాయి. ఇంతకీ ఆ మార్గాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Shivaji: […] -
Health Tips: పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని ఈ టిప్స్‌తో దూరం చేయవచ్చు..!
Health Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరి చేతుల్లో ఫోన్ అనేది ఉండాల్సిందే. చిన్నపిల్లలు అతిగా ఫోన్ వాడటం కారణంగా వారిలో అశాంతి, చిరాకు, ఒత్తిడి వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించవచ్చు. నిజానికి మీ పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఈ టిప్స్ పాటించి దూరం చేయవచ్చు. ఈ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Digvijaya […] -
Dhurandhar: బాక్సాఫిస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!
Dhurandhar: చాలా రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫిస్కు ఫుల్ మీల్స్ అందించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అలాగే ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. READ […] -
Amaravathiki Ahwanam: అమరావతికి ఆహ్వానం పలుకుతున్న సురేఖ వాణి కూతురు..
Amaravathiki Ahwanam: ప్రజెంట్ ట్రెండ్‌లో హారర్ సినిమాలు హవా నడుస్తోంది. ప్రస్తుతం అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. ఈ చిత్రానికి జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ క్రిస్మస్ శుభాకాంక్షలతో సరిక్రొత్త పోస్టర్, గ్లింప్స్‌ను […] -
Champion: ఛాంపియన్ సక్సెస్ గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది: నిర్మాత స్వప్న దత్
Champion: తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. READ ALSO: Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్.. […]
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?