Shiva Ganesh
Author- NTV Telugu-
NTR-Neel: ‘డ్రాగన్’లో పవర్ఫుల్ పాత్రలో ఖుష్బూ? ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే ట్విస్ట్!
NTR-Neel: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు, సినిమా ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ జోర్డాన్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ ఎన్టీఆర్ ఎటువంటి డూప్ […] -
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ అనే పాన్-ఇండియా చిత్రంతో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా నటిస్తున్నారు. ‘ప్రిన్స్’ చిత్రంతో తమిళంలో పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో మనోజ్ ఫిరోషియస్ వారియర్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. READ ALSO: Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన […] -
IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
IND vs NZ Final: 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఈ మెగా ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంటే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ (ICC) నిబంధనలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం […] -
Rana Daggubati: కొత్త కంటెంట్ కోసమే నా అన్వేషణ: రానా
Rana Daggubati: నటుడిగా, నిర్మాతగా వైవిధ్యమైన బాటలో సాగుతున్న రానా దగ్గుబాటి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, నిర్మాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో ఫ్యామిలీ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుందని రానా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో ఎన్ని కుటుంబ కథా చిత్రాలు వచ్చినా ప్రేక్షకులు […] -
Stock Market Crash: యుద్ధ భయంతో కుప్పకూలిన సూచీలు! లక్ష కోట్లు ఆవిరి..
Stock Market Crash: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది. READ ALSO: Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే.. కీలక గణాంకాలు.. […] -
Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్‌గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
Anuj Agnihotri: కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలను ఈరోజు (మార్చి 6, 2026) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో రాజస్థాన్‌కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి టాపర్‌గా నిలిచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు upsc.gov.in లేదా upsconline.nic.in లో చూసుకోవచ్చు. READ ALSO: Urea Distribution: యూరియా పంపిణీ యాప్‌లో కీలక మార్పులు.. ఇక సులభంగా.. ఎవరీ […] -
Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!
Jasprit Bumrah: ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా గురువారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. 253 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105 రన్స్) వీరోచిత పోరాటంతో ఒక దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుందేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా తన […] -
T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..
T20 WC 2026 Final: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ పైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక […] -
CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఒక్కటైన వేళ, వారి ఇంట సందడి అంబరాన్ని అంటుంది. ఇటీవల రాజస్థాన్‌లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయ్ నివాసానికి చేరుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులకు పూలబోకే అందజేసి […] -
India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!
India vs England: వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు సెమీఫైనల్ టికెట్ అందించిన సంజు శాంసన్, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. “తర్వాత ఏమిటి?” అని ప్రశ్నించిన విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ చేజారినప్పటికీ, అతను ఆడిన 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. READ ALSO: India vs […]
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?