Shiva Ganesh
Author- NTV Telugu-
Bellamkonda Sai Sreenivas: ఈ వారమే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం.. పెళ్లికొడుకు కాబోతున్న అల్లుడు శీను!
టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ హీరో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో పెళ్లి గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు నడుస్తుండగా.. తాజాగా ఆయన నిశ్చితార్థం ఈ వారంలోనే జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్గా ‘కిష్కింధపురి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ […] -
Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
Namakkal Egg Exports: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో, నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా […] -
Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
Sanju Samson: భారత క్రికెట్ సంచలనం సంజు శాంసన్ వెస్టిండీస్‌పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తన తండ్రి కళ్లలో ఆనంద బాష్పాలను నింపింది. సెమీఫైనల్‌కు ముందు వైరల్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతోంది. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సంజు ఆడిన 97 పరుగుల (అజేయంగా) ఇన్నింగ్స్ భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చడమే కాకుండా, […] -
Karmani Selvam: మెగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కార్మేని సెల్వం’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌తో సముద్రఖని క్రేజీ ప్రాజెక్ట్!
Karmani Selvam: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ […] -
Ibrahim Zadran : వరల్డ్ కప్ షాక్.. పాపం ఆఫ్ఘన్ క్రికెట్ టీం కెప్టెన్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?
Ibrahim Zadran : ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్సీలో మార్పులు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran)ను ఆఫ్ఘనిస్థాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ ‘డి’లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆడిన నాలుగు […] -
Sharad Pawar: పవార్ నామినేషన్‌కు ‘మహా’ మద్దతు.. సరికొత్త ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్న మహారాష్ట్ర రాజకీయ భీష్ముడు!
Sharad Pawar: మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్‌సిపి (ఎస్పీ) అధినేత శరద్ పవార్ నామినేట్ అయ్యారు. ఈ నిర్ణయానికి మహా వికాస్ అఘాడి (MVA) లోని అన్ని మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, కెసి వేణుగోపాల్ వంటి అగ్రనేతలు శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారని తెలిపారు. దశాబ్దాలుగా పవార్‌తో […] -
Thaman: మెగాస్టార్- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
Thaman: మెగా బాస్ చిరంజీవి – యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, ఆయన కుమార్తెగా యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. READ […] -
Pakistan: భయం గుప్పిట్లో పాకిస్థాన్.. కారణం ఇదే!
Pakistan: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామం పాకిస్థాన్‌ను ఊపిరి ఆడనివ్వని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిజానికి ప్రస్తుతం దాయాది దేశం […] -
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?
Iran: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుంచి అనూహ్యమైన, అత్యంత కీలకమైన ప్రకటన వెలువడింది. దశాబ్దాలుగా సాగుతున్న అణు వివాదానికి తెరదించేలా ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. తాజాగా ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖతీబ్జాదే చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. అమెరికా నుంచి సరైన, గౌరవప్రదమైన ‘ఆఫర్’ వస్తే, తమ దేశం అణు కార్యక్రమాన్ని పూర్తిగా […] -
Nitish Kumar: రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రకటించిన బిహార్ సీఎం.. ప్రస్థానం చూస్తే పరేషాన్ కావాల్సిందే!
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం అప్రతిహతం. సీఎం కుర్చిపై ఇప్పటి వరకు 10 సార్లు కూర్చున్న ఆయన ఒక్కసారిగా తన ముఖ్యమంత్రి పదవికి బాయ్‌బాయ్ చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు, యావత్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తాజా నిర్ణయంతో ఆయన ఈ రాజకీయ చదరంగంలో కొత్త పావును కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. బీహార్ సీఎం నితీష్ కుమార్. కొన్ని నెలల క్రితం, ఆయన రికార్డు స్థాయిలో 10వ […]
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?