Shiva Ganesh
Author- NTV Telugu-
Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!
Gravity Nuclear Bombs: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధిపతి పీట్ హెగ్సెత్ తాజాగా చేసిన ప్రకటన ఇరాన్ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇరాన్‌పై గెలుపు దిశగా అమెరికా అడుగులు వేస్తోందని, త్వరలోనే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా – ఇజ్రాయెల్ దళాలు వచ్చే వారం రోజుల్లోపే ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించబోతున్నాయని హెగ్సెత్ వెల్లడించారు. […] -
PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!
PV Sindhu:మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్య ప్రయాణికులతో పాటు ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం, యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ప్రతిష్ఠాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026’ టోర్నీలో పాల్గొనేందుకు పీవీ సింధు బ్రిటన్ (యూకే) బయలుదేరారు. దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన ఆమె విమానం.. యుద్ధ ఉద్రిక్తతల […] -
Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 కారణాలే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?
Ali Khamenei: మధ్యప్రాచ్యంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అలీ ఖమేనీ శకం ముగిసింది. అయితే, ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీ సులభంగా చిక్కడానికి ఆయన చేసిన ఐదు ప్రధాన తప్పులే కారణమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Electric Bikes: కాలేజ్ స్టూడెంట్స్ కోసం 5 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్స్.. స్పోర్టీ లుక్స్.. హై రేంజ్.. ధరలు […] -
Ali Khamenei: ఖమేనీ హత్య వెనుక సౌదీ మాస్టర్ ప్లాన్? ట్రంప్‌ను ఒప్పించింది యువరాజేనా! వాషింగ్టన్ నివేదికలో షాకింగ్ నిజాలు..
Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే ఈ అత్యున్నత స్థాయి హత్య కేవలం అమెరికా నిర్ణయం మాత్రమేనా? లేక దీని వెనుక బలమైన శక్తుల హస్తం ఉందా? తాజాగా అమెరికన్ మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ వెలువరించిన కథనం ప్రకారం.. ఖమేనీ హత్య వెనుక సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. అసలు ఏం […] -
Crude oil: ముడిచమురు సెగతో స్టాక్ మార్కెట్లో వణుకు.. రిలయన్స్, OMC కంపెనీల భవిష్యత్తు ఏంటి?
Crude oil: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ భీకర పోరు ప్రభావం నేరుగా ముడిచమురు ధరలపై పడుతోంది. భారత్ వంటి భారీ చమురు దిగుమతిదారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పెట్రోలియం ఎగుమతుల్లో 20%, ఎల్ఎన్జీ (LNG) సరఫరాలో 20% వాటా కలిగిన ‘హార్ముజ్ జలసంధి’ ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడిచమురులో […] -
Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..
Operation Kill Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం వెలువరించింది. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా షురూ చేసిందని వెల్లడించింది. శనివారం ఉదయం 1:15 AM ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఫొర్టిఫైడ్ కాంపౌండ్లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్ ఉండటంతో దాని ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగా, అమెరికా తొమహాక్ […] -
Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!
Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో దేశంలో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఖమేనీ మరణవార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించాయి. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న అంశం ఖమేనీ మిగిల్చిన అపారమైన సంపద ఎంత అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Trisha: విజయ్ విడాకుల రచ్చ..‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్! ఖమేనీ […] -
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు.. ఎవరీ మోజ్తబా ఖమేనీ!
Mojtaba Khamenei: ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ (55) దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 28న తేహ్రాన్‌లోని తన కార్యాలయంపై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ మరణవార్తతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో 7 రోజుల […] -
Next Supreme Leader of Iran: ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర్’ రేసులో ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!
Next Supreme Leader of Iran: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం ఇప్పుడు పెను రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఇటు అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అటు అంతర్గత అధికార పోరు మధ్య ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అధికారిక మీడియా ‘ప్రెస్ టీవీ’ కూడా ఖమేనీ మరణాన్ని ధృవీకరించడంతో, ఇప్పుడు అందరి దృష్టి “ఖమేనీ వారసుడు ఎవరు?” అనే అంశంపైనే ఉంది. ఇరాన్ […] -
Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!
Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి 1 తేదీలు అత్యంత చీకటి రోజులుగా లిఖించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేసింది. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఈ మెరుపు దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ, సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై కుట్రలు పన్నుతున్న ఇరాన్ పాలనా వ్యవస్థ స్తంభాలు ఈ దాడులతో కుప్పకూలాయి. ఈ దాడుల్లో అమెరికా – ఇజ్రాయెల్ […]
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?