Shiva Ganesh
Author- NTV Telugu-
Sivaji: ఆ హీరోకు నాన్న క్యారెక్టర్ అంటే నేను చచ్చినా చేసేవాణ్ణి కాదు: శివాజీ
Sivaji: శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025 ఏడాదికి గానూ ఉత్తమ రెండవ చిత్రంగా ‘దండోరా’ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. […] -
Dhurandhar 2 Telugu Trailer: ‘ఇక పాకిస్థాన్ భవిష్యత్తు హిందూస్థాన్ నిర్ణయిస్తుంది’.. ‘ధురంధర్ 2’ తెలుగు ట్రైలర్ చూశారా!
Dhurandhar 2 Telugu Trailer: బాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చడంతో పాటు, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన చిత్రం ‘ధురంధర్’. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1,350 కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. దేశభక్తి అంశాలతో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల మధ్య ఈ నెల 19న పాన్ ఇండియా […] -
NTR: కర్ణాటకలో ఎన్టీఆర్ మానియా.. ఫ్యాన్స్ రచ్చ.. గ్యాంగ్‌స్టర్ లుక్ అరాచకం!
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో, డ్యాన్స్‌తో, డైలాగ్స్‌తో భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన స్థాయిని పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్‌కు విస్తరించారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తారక్ ఈ రోజు బెంగళూరులో సందడి చేశాడు. కిమ్స్ […] -
Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!
Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్‌గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్ కట్ చేస్తే భారీ సైబర్ మోసం బయటపడుతుంది. వృద్ధులు.. అమాయకులే సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ 80 ఏళ్ల వృద్ధున్ని నమ్మించి ఏకంగా 24 లక్షల రూపాయలు కొట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. READ ALSO: Warangal Police: మత్తులో […] -
Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం మిగుల్చుతోంది. పుట్టిన రోజైనా.. చావు రోజైనా.. పెళ్లి జరిగినా.. ఇలా సందర్భం ఏదైనా సరే.. మద్యం ఏరులై పారుతోంది. ఆ తర్వాత జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. యువతకు అంత్యక్రియల్లో అవగాహన […] -
Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
Raakasa: ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన […] -
Sushmita Konidela: నాన్న.. చరణ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల ఇటీవల ‘NTV తెలుగు’ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ పాడ్‌కాస్ట్.. ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతూ.. తమ కుటుంబంలో మహిళలను కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా, ప్రతిరోజూ గౌరవిస్తారని తెలిపారు. తన తండ్రి చిరంజీవి, తమ్ముడు రామ్ […] -
Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!
Ustaad Bhagat Singh Trailer: పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ టీజ్ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసింది. ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’ అంటూ […] -
President Murmu: పశ్చిమ బెంగాల్లో ప్రోటోకాల్ ఫైట్.. మమతా బెనర్జీ సర్కార్‌ను ఏకిపారేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
President Murmu: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం జరిగిన ‘అంతర్జాతీయ సంతాలీ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పర్యటనకు వస్తే కనీసం ముఖ్యమంత్రి గానీ, ఆమె క్యాబినెట్ […] -
Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..
Veg Fish Curry: నాన్ వెజ్ ప్రియులకి చేపల పులుసు అంటే ఉండే ప్రాణం అంతా ఇంతా కాదు. కానీ, ప్యూర్ వెజిటేరియన్స్ కి లేదా నాన్ వెజ్ తినని రోజుల్లో ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికి చేప లేని చేపల పులుసుకు కూర మామూలు కిక్ ఇవ్వదు. నిజానికి ఈ ‘వెజ్ ఫిష్ కర్రీ’ వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అరటికాయతో చేసే ఈ పులుసు చూడటానికి అచ్చం చేప ముక్కల్లానే ఉండటమే […]
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?