Shiva Ganesh
Author- NTV Telugu-
ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
ViralVideo: గురువును దైవంగా భావించే దేశంలో, ఒక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను తన వ్యక్తిగత సేవలకు వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి, విద్యార్థినుల చేత కాళ్లు పట్టించుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఆ ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. READ […] -
Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!
Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా విడుదలైన ఒక ఫోటోలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ స్టూడియోలో మైక్ ముందు కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. “పవర్ స్టార్ డబ్బింగ్ […] -
Rajamouli: హాలీవుడ్ రేంజ్లో ‘వారణాసి’ మేనియా.. జక్కన్న బ్రాండ్ వాల్యూకు ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్!
Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక […] -
Gaddar Awards 2025: ‘తండేల్’కు డబుల్ ధమాకా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య!
Gaddar Awards 2025: యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘తండేల్’ చిత్రం అవార్డుల వేటలోనూ దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ అవార్డ్స్ 2025’లో ఈ చిత్రానికి రెండు కీలక అవార్డులు దక్కాయి. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయి నటించారు. ఆయన చూపిన అద్భుతమైన నటనకు, భావోద్వేగపూరితమైన ప్రదర్శనకు గానూ ‘ఉత్తమ నటుడు’ (Best Actor) అవార్డు లభించింది. నాగచైతన్య కెరీర్లో ఒక […] -
Varalaxmi Sarathkumar: సాయి మాధవ్ బుర్రా.. ‘రేప్’ వ్యాఖ్యలపై వరలక్ష్మీ సీరియస్!
Varalaxmi Sarathkumar: నటిగా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి మెగాఫోన్ పట్టిన చిత్రం ‘S. సరస్వతి’. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన రోజే ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తన కథను పూర్తిగా మార్చేశారని, అసలు కథను ‘రేప్’ చేశారంటూ […] -
IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!
IND vs NZ Final: క్రికెట్ ప్రపంచం మరో మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ వేటలో భారత జట్టు ఆఖరి మెట్టుపై నిలిచింది. హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అంత సులువు కాదనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కివీస్ ఫామ్ చూస్తుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లు సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. […] -
Sundar Pichai: గూగుల్ పిచాయ్‌కు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చు తెలుసా!
Sundar Pichai: భారత సంతతికి చెందిన గూగుల్ (Alphabet) సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కంపెనీ బోర్డు ఆయనకు ప్రకటించిన సరికొత్త జీతం ప్యాకేజీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే మూడేళ్ల కాలానికి గానూ పిచాయ్ ఏకంగా $692 మిలియన్లు (సుమారు రూ.6,400 కోట్లు) అందుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయనకు ఇచ్చే ప్యాకేజీతో […] -
Nishant Kumar: జేడీయూ వారసుడికి పట్టాభిషేకం రేపేనా? బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమారుడు!
Nishant Kumar: బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వారసుడిగా తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ క్షేత్రంలోకి దింపారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం లభించినట్లు సమాచారం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి […] -
Hardik Pandya: గంభీర్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్..
Hardik Pandya: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా ఫైనల్లో తలపడేందుకు టీమ్ ఇండియా శుక్రవారం (మార్చి 6) సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత్, ఇప్పుడు కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా, శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ […] -
Sai Madhav Burra: ‘కథను మానభంగం చేశారు’.. ఓ లేటెస్ట్ మూవీపై సాయి మాధవ్ బుర్ర సంచలన వ్యాఖ్యలు!
Sai Madhav Burra: ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో.. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు.. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. దీనిపై నెట్టిజన్లు విభిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు రాసుకున్న […]
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?