Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Rohit: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ త్వరలో తండ్రి ప్రమోషన్ పొందబోతున్నారు. ఆయన సతీమణి నటి శిరీష ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా శిరీష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ‘బేబీ బంప్’ ఫొటోషూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి-2’ చిత్రంలో శిరీష హీరోయిన్గా నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
వివాహం జరిగిన కొన్నాళ్లకే ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషకరమైన వార్త తెలుసుకున్న నందమూరి, నారా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, శిరీష ఈ మధురమైన కాలాన్ని ఆస్వాదిస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!