Afghanistan – Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసింది. దాడిపై తాలిబన్లు స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ సైన్యానికి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం రాత్రిపూట పాకిస్థాన్ వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం “సరైన సమయంలో తగిన ప్రతిస్పందన” ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. READ ALSO: Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ […]
December 1 New Rules: నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులు ఏంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ […]
DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. READ ALSO: […]
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్‌ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి […]
Afghanistan – India: భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం కీలక ప్రకటన చేశారు. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అజీజీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు వాణిజ్య సమస్యలను సృష్టిస్తున్నాయని తెలిపారు. […]
Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచి భారత మహిళల జట్టు నయా చరిత్రను లిఖించింది. READ ALSO: DoT SIM Misuse Warning: మీ పేరుపై ఉన్న […]
Hombale Films – RCB: ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకొని IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్‌ను ముద్దాడింది. తాజాగా ఈ ఐపీఎల్ జట్టు మరొక సారి వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పటి నుంచి వినిపిస్తు్న్న జట్టు యాజమాన్యం మార్పు అనేది దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీ్బీ యాజమాన్య సంస్థ డియోజియో పీఎల్సీ. అయితే ఈ సంస్థ తమ ఐపీఎల్ ఫ్రాంఛైజీని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ […]
Senuran Muthusamy: భారత జట్టు గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడుతోంది. వాస్తవానికి ఎంతో ఉత్సాహంగా ఈ టెస్టు మ్యాచ్‌ను మొదలెట్టిన భారత జట్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారు.. సెనూరన్ ముత్తుసామి. ఈ సౌతాఫ్రికా బ్యాటర్ క్రీజులో పాతుకుపోయి ఏకంగా 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో హైలెట్ ఏమిటంటే ముత్తుసామికి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ.. ఇంతకీ సెనూరన్ ముత్తుసామి తమిళనాడుతో ఏమైనా సంబంధం […]
NCRTC Pre-Wedding Rules: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఒక కీలక ముందు అడుగు వేసింది. ఇప్పుడు ఢిల్లీ-మీరట్ కారిడార్‌లోని నమో భారత్ రైళ్లు, వాటి స్టేషన్లలో పుట్టినరోజు పార్టీలు, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్లు, చిన్న సమావేశాలు వంటి వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో ప్రజలు రైలులో ప్రీ-వెడ్డింగ్ షూట్లను నిర్వహించగలరు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: ESI […]
New Labour Codes: దేశంలో కొత్త కార్మిక చట్టాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు.. పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రతా, అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీస వేతనాలను తప్పనిసరి చేశాయి. అలాగే గిగ్ కార్మికులకు సామాజిక భద్రతను అందించాయి, గ్రాట్యుటీ అర్హత కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించి, ఇంటి నుంచి పనిని (వర్క్ ఫ్రమ్ హోమ్) గుర్తిస్తున్నాయి. ఈ కొత్త కార్మిక […]