Shiva Ganesh
Author- NTV Telugu-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
Warren Buffett: ప్రపంచ స్టాక్ మార్కెట్లను శాసించిన పెట్టుబడుల పితామహుడు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో రికార్డులను తిరగరాసిన దిగ్గజం వారెన్ బఫెట్ అనూహ్య నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాలను షాక్‌కు గురిచేశారు. దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మదుపర్లకు దిక్సూచిగా నిలిచిన ఆయన, తన సొంత సామ్రాజ్యం బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సంస్థ శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. తండ్రి […] -
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
Nani: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న పదం ‘పాన్-ఇండియా’. దక్షిణాది నుంచి ఏ సినిమా వేరే భాషల్లోకి వెళ్లినా దానికి ఈ లేబుల్ తగిలించడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్రెండ్‌పై న్యాచురల్ స్టార్ నాని తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన సినిమాలకు గానీ, మరే ఇతర చిత్రాలకు గానీ ‘పాన్-ఇండియా’ అనే ట్యాగ్ తగిలించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నాని కుండబద్దలు […] -
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
KFC: ఆకలి వేస్తే కేఎఫ్‌సీ (KFC) వైపు చూడటం కామన్.. కానీ ప్రసవ వేదనతో విలవిలలాడుతున్న ఓ నిండు గర్భిణి కారు ఆ పార్కింగ్‌లోకి దూసుకొస్తే? ఆసుపత్రి బెడ్డుపై కాకుండా.. బకెట్ చికెన్ బోర్డు కిందే ఆ పసికందు పురుడు పోసుకుంటే? వినడానికే కొత్తగా ఉంది కదా ఈ సీన్. కానీ నిజంగా ఇది ఇంగ్లాండ్‌లో జరిగింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ డెలివరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్‌లోని బ్రోమ్స్‌గ్రోవ్ ప్రాంతానికి చెందిన […] -
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక […] -
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
September 17: తెలంగాణ విమోచన పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17 తేదీకి ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఆ స్వాతంత్ర్య ఫలాల వెనుక పల్లెపల్లెనా చిందిన అమరుల నెత్తుటికీ అంతే విలువ ఉంది. నిజాం నవాబు నిరంకుశ పాలన, ఖాసిం రజ్వీకి చెందిన రజాకార్ల పైశాచిక మూకల దాడులను ఎదురొడ్డి నిలిచిన గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బైరాన్‌పల్లి (ప్రస్తుతం సిద్దిపేట పరిధి). చరిత్ర పుటల్లో తెలంగాణ ‘జలియన్‌వాలాబాగ్’గా నిలిచిపోయిన బైరాన్‌పల్లి నరమేధం, ఆ గ్రామస్తుల అద్వితీయ పోరాట […] -
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
CBFC: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన […] -
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
Anant Nag: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే అత్యున్నత సినిమా పురస్కారమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ఈసారి సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్‌ను వరించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అనితరసాధ్యమైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అధికారికంగా ప్రకటించింది. ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గుజరాత్‌లోని […] -
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
The Paradise: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరో భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (#TheParadise) థియేటర్లలోకి వచ్చే సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరును చిత్ర యూనిట్ పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా మూవీ టీమ్ ‘జడల్ జమానా షురూ’ అంటూ భారీ ప్రీ-రిలీజ్ టూర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలకు కేవలం వారం రోజుల ముందే నాని స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన […] -
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా […] -
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్‌కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ […]
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!