Lady Dons: భారతదేశంలో నేర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అలా ఏలిన వారిని ‘లేడీ డాన్స్’, ‘గాడ్ మదర్స్’ అని పిలుస్తుంటారు. లేడీ డాన్లుగా మారిన వారిలో ఎక్కువ మంది ప్రధాన నగరాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాగే గ్రామాలు, వ్యభిచార గృహాల నుంచి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన కొంతమంది లేడీ డాన్లు కూడా ఉన్నారు. ఇంతకీ వాళ్లలో భారతదేశంలో టాప్ 5 లేడీ డాన్స్ గురించి ఈ […]
Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ఓ ముస్లిం దేశం ఇప్పుడు అటు వైపుగా అడుగులు వేస్తుంది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ దేశం ఇప్పుడు ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది. దాని దీర్ఘకాల కఠినమైన నియమాలలో ఒకదాన్ని తాజాగా సడలిస్తూ, సౌదీ అరేబియా త్వరలో రెండు కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి అరాంకోలోని విదేశీ, ముస్లింయేతర ఉద్యోగుల కోసం, మరొకటి జెడ్డాలో విదేశీ […]
Bitcoin Crash: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర గత కొంతకాలంగా బాగా పడిపోతోంది. ఇది రికార్డు గరిష్ట స్థాయి నుంచి 30 శాతానికి పైగా నష్టపోయింది. అక్టోబర్ 2025 ప్రారంభంలో ఒక బిట్‌కాయిన్ ధర $126,000 ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు $82,000కి పడిపోయింది. కేవలం ఈ నెలలోనే బిట్‌కాయిన్ 21 శాతానికి పైగా పడిపోయింది. గత మూడు సంవత్సరాలలో ఇది అతిపెద్ద నెలవారీ క్షీణతగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంతటి క్షీణత బిట్‌కాయిన్‌కు […]
Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా రికార్డ్ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ భారత మాజీ ఆటగాళ్లు మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున 2500 టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. READ ALSO: Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..! యశస్వి జైస్వాల్ 53 ఇన్నింగ్స్‌లలో 2500 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు. […]
Rekha Gupta: ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అగ్ని పరీక్ష ఎదురుకాబోతుంది. దేశ రాజధానిలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ పోరులో బీజేపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన లెఫ్టినెంట్లందరినీ యుద్ధభూమికి మోహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రజల్లోకి ప్రభుత్వంపై […]
HAMMER Bomb: దేశంలో హామర్ స్మార్ట్ బాంబును తయారు చేయడానికి ఇండియాకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్ (సఫ్రాన్) అధికారికంగా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై BEL.. CMD మనోజ్ జైన్, సఫ్రాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకం చేశారు. గతంలో ఫిబ్రవరి 2025లో ఏరో ఇండియా సందర్భంగా రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నేడు […]
Afghanistan – Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసింది. దాడిపై తాలిబన్లు స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ సైన్యానికి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం రాత్రిపూట పాకిస్థాన్ వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం “సరైన సమయంలో తగిన ప్రతిస్పందన” ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. READ ALSO: Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ […]
December 1 New Rules: నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులు ఏంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ […]
DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. READ ALSO: […]
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్‌ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి […]