Shiva Ganesh
Author- NTV Telugu-
Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!
Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: CM […] -
Pakistan: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు గడ్డుకాలం.. ఏ క్షణమైనా మూతపడే ఛాన్స్! ఎందుకో తెలుసుకోండి..
Pakistan: పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ (PIA) తన చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఏ క్షణమైనా ఈ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, బోర్డు తిప్పేసే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌లో విమాన ఇంధన (Jet Fuel) ధరలు ఆకాశాన్నంటాయి. ఎటువంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండానే, ప్రభుత్వం నిశ్శబ్దంగా […] -
Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!
Chiru158: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథలో సెకండ్ హాఫ్ అత్యంత కీలకంగా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో ఒక భారీ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌ను బాబీ డిజైన్ చేశారట. […] -
IPL 2026: సన్‌రైజర్స్ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్!
IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి […] -
MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?
MI vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరాటం మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌ను 13 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ‘అపజయ పరంపర’కు ముగింపు పలకాల్సిన సమయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న […] -
Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!
Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘోరానికి కారణం ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులేనని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ వారి వివరాలను ప్రపంచానికి వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఆదివారం నాడు ఈ ఇద్దరు అధికారుల పేర్లను, ఫోటోలను […] -
Balen Shah: సంచలన నిర్ణయం తీసుకొన్న కొత్త ప్రభుత్వం.. వారికి ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు!
Balen Shah: నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలెన్ షా తనదైన శైలిలో పాలన సాగిస్తూ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో గత ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన నిరసన ప్రదర్శనల్లో […] -
Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!
Dhurandhar 2: ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. గత తొమ్మిదేళ్లుగా పదిలంగా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డులను ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బద్దలు కొట్టడంతో, బాహుబలి టీమ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ‘ధురంధర్ 2’ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “నిన్న ధురంధర్ 2 సినిమాను చూశాను. మూవీ పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ […] -
Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!
Anakapalle Movie Teaser: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం […] -
Nepal Education Revolution: విద్యార్థి సంఘాలకు షాక్.. క్యాంపస్‌ల నుంచి రాజకీయాలు అవుట్.. 60 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!
Nepal Education Revolution: నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టించింది. విద్యను రాజకీయాల కోరల నుంచి విముక్తి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘100 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ను శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. READ ALSO: Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు! రాజకీయ రహిత క్యాంపస్‌లే లక్ష్యం.. విద్యాసంస్థలు ఇకపై […]
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!