Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ పబారి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. గత ఏడాది నవంబర్ 26న పబారిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా వ్యాఖ్యానిస్తుండగా […]
Manasantha Nuvve Re-Release: ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ నుంచి వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో అనేకం ఈ హీరో ఖాతాలోనే ఉన్నాయి. అలా తన స్టార్టీంగ్ కెరీర్లోనే లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలలో ఒకటైన “మనసంతా నువ్వే” సినిమాకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు […]
Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మొదలైన భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దీనిని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పారు. READ ALSO: SS Thaman: […]
Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్‌కు లేడీ పవర్ స్టార్‌గా కితాబు ఇచ్చారు. యూత్‌లో క్రేజ్‌ను, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయిపల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండి తెరపై చివరి సారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందు […]
Gautam Gambhir: గత ఏడాది న్యూజిలాండ్ ఇప్పుడు దక్షిణాఫ్రికా భారతదేశానికి వచ్చి టెస్ట్ సిరీస్‌లలో టీమిండియాను వైట్‌వాష్ చేశాయి. ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఓడిపోయింది. ఈక్రమంలో గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై గౌతమ్ తనదైన శైలిలో స్పందించారు. తన నాయకత్వంలోనే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ స్పష్టం చేశారు. అయితే హెడ్ కోచ్ పదవి విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోనని, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు […]
Happy Hormones Tips: హార్మోన్లు అనేవి మన శరీరంలో అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఇవి మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, ఒత్తిడి, శక్తి, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మీకు హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసా.. హ్యాపీ హార్మోన్లు అనేవి మానసిక స్థితిని, మెదడులో సానుకూల భావాలను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ హార్మోన్లు మానసిక అలసటను తగ్గిస్తాయని, భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని చెబుతున్నారు. అందుకే […]
2026 T20 World Cup: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొననున్న జట్లను ఐదు టీంల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లలకు ఫిబ్రవరి 15న తలపడతాయి. అయితే ఈ […]
Realme Watch 5: రియల్మీ వాచ్ 5 త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ వాచ్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.97-అంగుళాల AMOLED డిస్ప్లే, IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు ఉంటుందని సమాచారం. రియల్మీ వాచ్ 5లో 108 స్పోర్ట్స్ మోడ్లు, […]
Rohit Sharma: టీ20 ఫార్మాట్లోకి రోహిత్ శర్మ సరికొత్త పాత్రలో తిరిగి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన ఈ స్టార్ క్రికెటర్ ఇదే ఫార్మాట్లో తన ప్రయాణాన్ని కొత్త పాత్రలో నిర్వహించడానికి ఎంపిక అయ్యాడు. ఇంతకీ రోహిత్ శర్మ కొత్త పాత్ర ఏంటో తెలుసా.. 2026 టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. 2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించే ముందు, రోహిత్ శర్మ […]
Smriti Mandhana: లెజెండరీ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం తన పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ స్టార్ క్రికెటర్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, ఆమె తండ్రి గుండెపోటు కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వివాహాన్ని వాయిదా వేసింది ఈ స్టార్ క్రికెటర్ వాయిదా వేసిందని అందరూ […]