ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించాడు. గబ్బర్ సింగ్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 650 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ కోలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రోబో 2.0 ఇంకొకటి జైలర్, ఈ రేంజ్ కంబ్యాక్ రజినీకాంత్ నుంచి వస్తుందని ఈ మధ్య కాలంలో ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రజినీకాంత్ ని బాక్సాఫీస్ కింగ్ గా […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ […]
బోయపాటి, రామ్ చేసిన స్కంద సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మూడు రోజుల్లో స్కంద థియేటర్లోకి రానుంది. బోయపాటి మార్క్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్‌తో స్కంద రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు రామ్. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గంతలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని అనుకొని.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి నందమూరి […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి […]
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోయారు స్టార్ హీరోలు. అయినా కూడా విజయ్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ చాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాలని వాడుకుంటూ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మురుగదాస్… సర్కార్, దర్బార్ సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అప్పటి నుంచి కోలీవుడ్, […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉన్న జవాన్ సినిమా షారుఖ్ ని బాలీవుడ్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడంతో అయిదేళ్లుగా సైలెంట్ గా ఉన్న షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చారు. షారుఖ్ ని చూడడానికి ‘మన్నత్’ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ సమయంలో […]
తెలుగు ఆడియన్స్ కి మాయాజాలం సినిమాతో పరిచయమైన హైదరాబాద్ సిఖ్ అమ్మాయి పూనమ్ కౌర్. ఈ మధ్య సినిమాల్లోకన్నా ఇతర ఇష్యూస్ లో ఎక్కువగా పూనమ్ కౌర్ పేరు వినిపిస్తూ ఉంది. దీంతో పూనమ్ తనని రాజకీయాల్లోకి లాగకండి అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. “అందరికీ నమస్కారం, ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు […]