రాజమౌళి తర్వాత రాజమౌళి రికార్డ్స్ ని కొట్టగల ఏకైక ఇండియన్ దర్శకుడు రాజమౌళి మాత్రమే అనుకునే వాళ్లు. ఆ మాటని చెరిపేస్తూ రాజమౌళికి సరైన పోటీ అని పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ సినిమాలకి సెంటిమెంట్ ని కలిపి పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా సినిమాలని చేస్తున్న ప్రశాంత్ నీల్, KGF 2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ ఇచ్చి […]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. Read Also: Parineeti […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనగానే ట్రేడ్ వర్గాలు కూడా నీరస పడిపోతాయి. అంత వీక్ సీజన్ డిసెంబర్ నెల అంటే… ఈసారి మాత్రం డిసెంబర్ మాత్రం ముందులా ఉండేలా లేదు. భారతీయ సినిమా చూసిన బిగ్గెస్ట్ సీజన్ గా 2023 డిసెంబర్ నిలవనుంది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కరి ఆలోచిస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్, షారుఖ్ ఖాన్ క్లాష్ లో ఎవరు గెలుస్తారు? సలార్, డుంకి […]
లైగర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని కసితో వర్క్ చేసిన విజయ్ దేవరకొండ ఊహించని ఫ్లాప్ ఫేస్ చేసాడు. ఖుషి సినిమాతో కంబ్యాక్ ఇద్దామనుకున్న విజయ్ దేవరకొండకి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దొరికింది కానీ ఏపీలో వచ్చిన నష్టాల కారణంగా పది కోట్ల లాస్ వచ్చింది. దీంతో ఖుషి సినిమా కూడా ఫ్లాప్ అయిన సినిమాల లిస్టులో చేరింది. గత అయిదేళ్లుగా హిట్ లేకుండా ఒక యంగ్ హీరో ఉంటే మార్కెట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన పన్నెండేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్ని రూమర్స్ బయటకి వచ్చినా, ఎంత డిలే అవుతున్నా గుంటూరు కారం సినిమా గురించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాలు మాత్రం తగ్గట్లేదు. 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో సాలిడ్ రీజనల్ హిట్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చంద్రముఖికి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో రజినీకాంత్ కొట్టిన హిట్ రీసౌండ్ చాలా కాలమే వినిపించింది. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హారర్ సినిమా చేయడానికి ఆలోచిస్తాడు అలాంటిది జ్యోతికని హీరోయిన్ గా పెట్టి, ఆమె క్యారెక్టర్ పేరునే చంద్రముఖి సినిమా పేరుగా పెట్టి రజినీకాంత్ చంద్రముఖి మూవీ చేసాడు. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్ వేంకటపతి రాజా […]
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తున్న ధనుష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న’కెప్టైన్ మిల్లర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ధనుష్ అందుకు తగ్గట్లుగానే […]
ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారమవుతుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించారు. విప్లవ్ కోనేటి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో […]
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ మొదటి సినిమాకే ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు సందీప్. కబీర్ సింగ్ ని చూసిన కొంతమంది ఇంటలెక్చువల్స్ సినిమా చాలా వయొలెంట్ గా ఉందంటూ […]
రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి […]